అన్వేషించండి

NIACL AO Admit Card 2021: ఎన్ఐఏసీఎల్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. అభ్యర్థులు హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇటీవల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ఏవో అడ్మిడ్ కార్డులు విడుదల చేసి (NIACL AO Admit Card 2021 Download) డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

కరోనా వ్యాప్తి తరువాత ఉద్యోగాల కొరత అధికమైంది. ఈ క్రమంలో విడుదల అవుతున్న నోటిఫికేషన్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) సైతం ఇటీవల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ఐఏసీఎల్ ఏవో అడ్మిడ్ కార్డులను సంస్థ రిలీజ్ చేసింది. అక్టోబర్ 16వ తేదీ వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంటాయని స్పష్టం చేశారు.

ఏవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ల (NIACL AO Admit Card 2021)ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సంస్థ సూచించింది.  న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ఏవో అడ్మిట్ కార్డుల పేజ్ 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ  NIACL AO Admit Card లింక్ మీద క్లిక్ చేసి ఏవో అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 Also Read: టెన్త్ విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ఎన్ఐఏసీఎల్ ఏవో అడ్మిట్ కార్డులు 2021 డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇది..

1. మొదటగా అధికారిక వెబ్ సైట్ లింక్ newindia.co.in. మీద క్లిక్ చేయండి

2. వెబ్ సైట్ హోం పేజీలో రిక్రూట్‌మెంట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి

2. CLICK HERE TO DOWNLOAD CALL-LETTER FOR PHASE-I (PRELIMINARY) EXAM ఆప్షన్ ఎంచుకోవాలి

4. స్క్రీన్ మీద కనిపిస్తున్న లాగిన్ పేజీలో అభ్యర్థులు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్ మరియు పాస్ వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి

5. స్క్రీన్ మీద ఏవో అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ చేసుకోవాలి.

Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం.. 

100 ప్రశ్నలు.. 100 మార్కులు..

ఈ పరీక్షను ఫేజ్ 1లో 100 మార్కులు కేటాయించారు. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు. ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్ పై 30 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీపై 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 35 ప్రశ్నలు ఇస్తారు. ఫేజ్ 1 పరీక్షలో ఉత్తీర్ణయిన మెరిట్ అభ్యర్థులను ఫేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు. ఆపై పోస్టుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget