అన్వేషించండి

LIC AAO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు, నెలకు 92 వేల రూపాయల జీతం!

సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. డిగ్రీతో సంబంధిత విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌ు రూ.85 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు, గతంలో పరీక్ష రాసినవాళ్లు ప్రాథమిక పరీక్షలో సులభంగా రాణించవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

వివరాలు...

* అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 300

అర్హత: ఏదైనా డిగ్రీ.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 02.01.1993 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి.

LIC AAO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు, నెలకు 92 వేల రూపాయల జీతం!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.85, మిగిలిన‌వారికి రూ.700. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.

ప్రిలిమినరీ పరీక్ష విధానం..

➥ మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.

➥ వీటిలో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు. అయితే వీటిలో ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. ర్యాంకింగ్‌లో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. దీంతో 70 మార్కులకే ప్రిలిమినరీ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
LIC AAO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు, నెలకు 92 వేల రూపాయల జీతం!

మెయిన్స్ పరీక్ష విధానం..
➥ మొత్తం 325 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో 120 పశ్నలకు-300 మార్కులు, డిస్క్రిప్టివ్ పరీక్ష (ఇంగ్లిష్)కు 25 మార్కులు కేటాయించారు.

➥ఆబ్జెక్టివ్ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటి నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, ఇన్స్యూరెన్స్ & ఫైనాన్షియల్ మార్కెట్ అవెర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 2 గంటల సమయం కేటాయించారు. ఇక డిస్క్రిప్టివ్ పేపరుకు 30 నిమిషాల సమయం కేటాయించారు.

LIC AAO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు, నెలకు 92 వేల రూపాయల జీతం!

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 15.01.2023
ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం 31.01.2023
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది 31.01.2023
ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ పరీక్ష తేదికి 7-10 రోజుల ముందు
ప్రిలిమినరీ పరీక్ష తేదీ 17.02.2023 & 20.02.2023 తేదీల్లో
మెయిన్ పరీక్ష తేదీ 18.03.2023.

Online Application

Website

Notification:

Also Read:

నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!

కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Konaseema News Today: మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
Embed widget