అన్వేషించండి

AP Inter 1st Year Results 2025 Live | ఇంటర్‌ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | AP 1st Year Inter Results 2025 | ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్

AP Inter 1st Year Results 2025: ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవాలని సూచించారు.

Register to get updates on AP Inter 1st Year Results

AP Board Result Dates

AP Inter 1st Year Results: ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు (Inter First Year Results) శనివారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల ఫలితాలు రిలీజ్ చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫస్టియర్ విద్యార్థులు ఫలితాలను తెలుసుకోవచ్చు. వాట్సాప్ మన మిత్ర యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరిగాయి. 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 10 లక్షల 58వేల 892 మందికిగానూ 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.

టాప్ స్టోరీస్

AP Inter 1st Year Results 2025: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి
11 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్‌ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన వారికి మరో ఛాన్స్- ఇవాళే అప్లై చేయండీ
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevireddy PAs Arrest: చెవిరెడ్డి పీఏలను అరెస్టు చేసిన పోలీసులు - మధ్యప్రదేశ్‌లో దాక్కున్న వారిని వేటాడి మరీ అరెస్ట్
చెవిరెడ్డి పీఏలను అరెస్టు చేసిన పోలీసులు - మధ్యప్రదేశ్‌లో దాక్కున్న వారిని వేటాడి మరీ అరెస్ట్
YS Jagan:  హెలిప్యాడ్‌కు రాని అనుమతి - వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
హెలిప్యాడ్‌కు రాని అనుమతి - వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
B V  Pattabhiram No More:  బీవీ పట్టాభిరామ్ మరి లేరు - యువతకు స్ఫూర్తి నింపడంలో జీవితాంతం కృషి
బీవీ పట్టాభిరామ్ మరి లేరు - యువతకు స్ఫూర్తి నింపడంలో జీవితాంతం కృషి
YS Jagan: ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన
ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన
Advertisement
ABP Premium

వీడియోలు

Sigachi Chemical Explosion | మా అన్న శరీరమైనా ఇవ్వండి.. ఆసుపత్రి వద్ద తమ్ముడి ఆవేదన | ABP Desam
Sigachi Chemical Explosion | పాశమైలారంలో రియాక్టర్ పేలిన వెంటనే లోపల ఏం జరిగిందంటే..!? | ABP Desam
Reactor Blast in Pashamylaram Industries | పాశమైలారం పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
Home Minister Amit Shah on Naxalism | 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తాం
Fire Accident in Pashamylaram Industries | సిగాచి కెమికల్స్ లో భారీ పేలుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevireddy PAs Arrest: చెవిరెడ్డి పీఏలను అరెస్టు చేసిన పోలీసులు - మధ్యప్రదేశ్‌లో దాక్కున్న వారిని వేటాడి మరీ అరెస్ట్
చెవిరెడ్డి పీఏలను అరెస్టు చేసిన పోలీసులు - మధ్యప్రదేశ్‌లో దాక్కున్న వారిని వేటాడి మరీ అరెస్ట్
YS Jagan:  హెలిప్యాడ్‌కు రాని అనుమతి - వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
హెలిప్యాడ్‌కు రాని అనుమతి - వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
B V  Pattabhiram No More:  బీవీ పట్టాభిరామ్ మరి లేరు - యువతకు స్ఫూర్తి నింపడంలో జీవితాంతం కృషి
బీవీ పట్టాభిరామ్ మరి లేరు - యువతకు స్ఫూర్తి నింపడంలో జీవితాంతం కృషి
YS Jagan: ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన
ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన
Railway Rules Change:  టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!
టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!
Sirpur Politics: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? మంత్రి సీతక్కపై రావి శ్రీనివాస్ ఆగ్రహం
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? మంత్రి సీతక్కపై రావి శ్రీనివాస్ ఆగ్రహం
Sigachi Tragedy: సిగాచి పేలుడుతో ఏపీలో తీవ్ర విషాదం, ఓ యువతి సహా నవ దంపతులు దుర్మరణం
సిగాచి పేలుడుతో ఏపీలో తీవ్ర విషాదం, ఓ యువతి సహా నవ దంపతులు దుర్మరణం
Allu Arjun x Novak Djokovic: సెంట్రల్ కోర్టుకు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ స్టైల్... 'తగ్గేదే లే' అంటున్న జకోవిచ్
సెంట్రల్ కోర్టుకు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ స్టైల్... 'తగ్గేదే లే' అంటున్న జకోవిచ్
Embed widget