తన క్రికెట్ కెరీర్లో ఆ రెండు గంటలే తన ఆలోచనా విధానాన్ని, ఆటతీరును పూర్తిగా మార్చేశాయని స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఒత్తిడిని జయించి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ సమయం తనకు నేర్పిందని ఆయన పేర్కొన్నారు.