అన్వేషించండి

Mahesh Babu: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?

మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు అంత భయం? గతంలో కేబీఆర్ పార్క్‌కు వెళ్లే ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) పార్క్ అంటే భయం. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లడం లేదు. ఎందుకో తెలుసా? ఆయన్ను అక్కడికి వెళ్లనివ్వకుండా చేసింది ఎవరో తెలుసా? ఒక పాము! నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోకు అథితిగా వచ్చిన మహేష్ బాబు ఈ విషయం చెప్పారు.

"కేబీఆర్ (పార్క్)కు వెళ్లావ్" అని బాలకృష్ణ అడిగిన తర్వాత... "ఒక రౌండ్ ఫుల్ గా అయిపోయి ఎండ్ కు వచ్చేసరికి, అక్కడ ఏదో తిరుగుతోంది. ఏంటి? అని దగ్గరకు వెళితే ఒక పాము పైకి లేచింది. మళ్లీ రివర్స్ ఐదు కిలోమీటర్లు పరిగెత్తి, గేటు నుంచి బయటకు వెళ్లిపోయి... మళ్లీ కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్లలేదు" అని మహేష్ బాబు చెప్పారు. అదీ సంగతి! ఒక పాము మహేష్ బాబును కేబీఆర్ పార్క్ వైపు వెళ్లకుండా చేసింది. పాములు అంటే కొంత మందికి భయం ఉంటుంది కదా!
Also Read: 'మీరు గనుక ఉంటే మైక్ విసిరేసేవాళ్లు...' బాలయ్య పై మహేష్ సెటైర్లు...
కేబీఆర్ పార్క్ విషయంతో పాటు మహేష్ బాబు ఇంకా చాలా విషయాలు బాలకృష్ణతో పంచుకున్నట్టు కనబడుతోంది. మహేష్ కామెడీ టైమింగ్, సెటైరికల్ హ్యూమర్ ను బాలకృష్ణ మెల్లగా బయటకు లాగినట్టు ఉన్నారు. బాలయ్య మీద కూడా మహేష్ బాబు జోక్స్ వేశారు. 'భరత్ అనే నేను' షూటింగ్ టైమ్‌లో మీరు ఉంటే ఒక ఆవిడను చూసి కొట్టేవారు అని, ఎవరికైనా దేవుడిని చూడాలని ఉందా? అంటూ ఇంకోసారి నవ్వులు పూయించారు మహేష్.

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
Also Read: సరోగసి ద్వారా తల్లిదండ్రులైన ప్రియాంక నిక్‌ దంపతులు
Also Read: ఎవడో ఏదో థంబ్‌నైల్‌ పెట్టి రాసుకుంటున్నాడు... - లాస్య కన్నీరు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Embed widget