అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 28th: లక్ష్మీ,మ్యాడీ ఒకే గదిలో ఉండటం లేదని తెలిసి సూర్యనారాయణ ఏం చేశాడు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 28th: లక్ష్మీ,మ్యాడీ ఒకే గదిలో ఉండటం లేదని తెలిసి సూర్యనారాయణ ఏం చేశాడు...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode:ఐశ్వర్య  పెళ్లికి ఇప్పుడప్పుడే మంచి ముహూర్తాలు లేవనిచెప్పి పంతులుగారు వెళ్లిపోవడంతో సూర్యనారాయణ కూడా హాల్‌లో నుంచి గదిలోకి వెళ్లిపోతాడు.‌అప్పుడు శ్రీలక్ష్మీ రేపు నేను,మధుబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అడవికి వెళ్తున్నామని...కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు కూడా వెళ్తున్నారని ఇందరకు చెబుతుంది. వెంటనే కలుగజేసుకున్న ప్రియంవద...మీరు వెళ్లడానికి వీల్లేదని అంటుంది.అయినా అడవి మనిషివి నువ్వు వెళితే వెళ్లని...కానీ మ్యాడీని తీసుకెళ్లడానికి కుదరదని చెబుతుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది రెస్పాన్స్‌ అని అంటుంది.

Also Read: ఆధార్ భద్రతకు మూడు సూత్రాలు! సైబర్ మోసాలకు చెక్ పెట్టే టిప్స్‌!

ఇప్పటికే ఒకసారి వాడిని పాము కరిచి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడని ఇప్పుడు మళ్లీ  ఈ అడవుల చుట్టూ తిరగడం అవసరమా అని అంటుంది. అయినా ఎవరిని అడిగి ఈ పిచ్చిపనులు చేస్తున్నావని నిలదీస్తుంది.ఇప్పటికే సమాజ సేవ అంటూ ఎవడినో కాపాడి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నావని....అడవిలో నీకు ఎదైనా జరిగితే వాడిని ఎవరు చూసుకుంటారని అడుగుతుంది.అతని గురించి మీరు ఏమీ భయపడాల్సిన పనిలేదని...డబ్బులు మొత్తం కట్టేశాం కాబట్టి ట్రీట్‌మెంట్ సాగుతోందని....త్వరలోనే అతను మామూలు మనిషి అయిపోతాడని చెబుతుంది.ఇంతలో అక్కడికి వచ్చిన సూర్యనారాయణ ఏం జరుగుతోందని అడుగుతాడు. మేమిద్దరం రేపు అడవికి వెళ్తున్నామని చెప్పగా...సంతోషంగావెళ్లి రమ్మని చెబుతాడు. మ్యాడీ అమ్మ చాలా భయపడగా...వాడి ప్రాణాలు కాపాడిన లక్ష్మీ పక్కనే ఉండగా ఇక వాడి గురించి దిగులు ఎందుకని అంటాడు.

Also Read: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI

లాయర్‌ దగ్గర సంతకం పెట్టకుండా బయటకు వచ్చిన గోపీపై సింధూ మండిపడుతుంది. ఆరోజు విడాకులు ఇస్తానని ఇప్పుడు మాటమారుస్తున్నావేంటని నిలదీస్తుంది. నీలో ఏదో దురుద్దేశం ఉందని అంటుంది.నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీలేవని..కాకపోతే నేను సంతకం పెట్టలేకపోతున్నానని అంటాడు.ఇప్పుడు మీకు విడాకులు ఇస్తే ఊరిలో మా పరువు ఏం అవుతుందని...మా అమ్మ తలఎత్తుకుని ఎలా తిరుగుతుందని అంటాడు. విడాకులు అనేవి మన ఇద్దరికి సంబంధించినవి కావని...రెండు కుటుంబాలకు సంబంధించినవిఅని అంటాడు. మా అమ్మకు, మీ తాతయ్యకు నేను ఏం సమాధానం చెప్పాలని అంటాడు. అందుకే  ఒకసారి కూర్చుని ఆలోచించుకుని దీనిపై నిర్ణయం తీసుుందామని చెబుతాడు.లాయర్‌ దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్పి మేం మళ్లీ వస్తామని చెప్పి కాగితాలు తీసుకుని అక్కడి నుంచి బయటపడతాడు.

Also Read: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా? ఇంకా ఎవరైనా వాడుతున్నారా? తక్షణమే ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి!

ఉదయమే అడవికి వెళ్లడానికి శ్రీలక్ష్మీ బట్టలు సర్దుకుంటుండగా...సూర్యనారాయణ ఆమె గదిలోకి వస్తాడు. మధుసూధన్ ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు.ఆయన తన రూమ్‌లో ఉన్నాడని చెప్పడంతో సూర్యనారాయణకు ఆగ్రహం వస్తుంది. అంటే మీరిద్దరూ ఒకే గదిలో ఉండటం లేదా అని నిలదీస్తాడు.లేదని శ్రీలక్ష్మీ చెబుతుంది.దీంతో సూర్యనారాయణ కేకలు వేసి అందరినీ పిలుస్తాడు.వీళ్లద్దరూ సంతోషంగా కలిసి ఉండటం లేదని...ఉన్నట్లు నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఇంతలో అక్కడికి వచ్చిన మ్యాడీని  ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావని నిలదీస్తాడు. అయినా మీరిద్దరూ ఒకే రూమ్‌లో ఎందుకు ఉండటం లేదని అంటాడు. లేదని మేమిద్దరం ఇదే రూమ్‌లో ఉంటున్నామని చెప్పగా....శ్రీలక్ష్మీ అబద్ధాలు చెప్పదని అనడంతో నిజం తెలిసిపోయిందని అనుకుంటాడు. ఈరోజు నుంచి నువ్వు ఇదే గదిలో శ్రీలక్ష్మీతోపాటు కలిసి ఉండాలని,..లేకపోతే నేను ఏం చేస్తానో కూడా తెలియదని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తాతయ్య వెళ్లిపోయిన తర్వాత మ్యాడీ  లక్ష్మీపై మండిపడతాడు.తాతయ్యకు ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. నేను ఏం చెప్పలేదని....ఆయనే వచ్చి చూసి అడిగారని చెబుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget