ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు

Published by: Khagesh
Image Source: freepik

ఆధార్ కార్డు దేశంలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి.

Image Source: freepik

దీనిలో సరైన సమాచారం ఉండటం చాలా ముఖ్యం.

Image Source: freepik

చాలా మంది ఆధార్‌లో మార్పులు ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చని భావిస్తారు.

Image Source: freepik

కానీ అలా ఏమీ లేదు కొన్ని అప్డేట్స్ పరిమితి కలిగి ఉంటాయి. కొన్నింటికి కఠినమైన ధృవీకరణ అవసరం.

Image Source: freepik

పుట్టిన తేదీ పేరు చిరునామా, ఫోటో వంటి అప్డేట్లు వేర్వేరు కేటగిరీలలో వస్తాయి. వాటి కోసం UIDAI వేర్వేరు నిబంధనలను రూపొందించింది

Image Source: freepik

పుట్టిన తేదీ మార్చుకునే విషయంలో UIDAI ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకునేందుకు అనుమతిస్తుంది.

Image Source: freepik

చిరునామాను అప్డేట్ చేసే విషయం పుట్టిన తేదీతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవచ్చు అయితే చిరునామాను మీరు చాలాసార్లు మార్చుకోవచ్చు

Image Source: freepik

దీనిని రెండు సార్లు మార్చుకోగలరు. దీని కోసం మీరు 75 రూపాయలు చెల్లించాలి.

Image Source: freepik

చిరునామాను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లోనూ అప్డేట్ చేయవచ్చు

Image Source: freepik