ఆధార్ కార్డులో ఫోటోను ఎలా మార్చాలి?

Published by: Khagesh
Image Source: freepik

ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి చాలా ముఖ్యమైన పత్రం.

Image Source: freepik

ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ, ప్రభుత్వేతర పథకాల ప్రయోజనాలను పొందడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

Image Source: freepik

మీరు ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను మార్చాలనుకుంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం...

Image Source: freepik

మొదట, ఆధార్ ప్రొవైడర్ అయిన UIDAI uidai.gov.in అనే వెబ్‌ సైట్‌కు వెళ్ళండి.

Image Source: freepik

దానిలో My Aadhaar విభాగంలో ఉన్న ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ ఫారమ్‌లు అనే దానిపై క్లిక్ చేసి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

Image Source: freepik

ఈ ఫారమ్‌ను ప్రింట్ చేసి, దానిలో మీ వివరాలను పూరించి, సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో సమర్పించండి.

Image Source: freepik

అప్పుడు వెంటనే ఫారమ్ పరిశీలిస్తారు, మీ కొత్త ఫోటో తీయడంతో పాటు కనుపాప స్కానింగ్ చేస్తారు.

Image Source: freepik

ఈ సేవ కోసం మీ నుంచి జీఎస్టీతో సహా రుసుము వసూలు చేస్తారు . ఈ రుసుము 100 రూపాయలు.

Image Source: freepik

ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆధార్ కార్డును ట్రాక్ చేయడానికి మీకు URN నంబర్ వస్తుంది - త్వరలో కొత్త ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది

Image Source: freepik