కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్‌లో 2 లక్షల బీమా పొందవచ్చు
లక్షల మంది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నాయి.
పథకాన్ని ప్రజలు పొందుతున్నారు.
జీవిత బీమా ప్రయోజనాలు పొందుతున్నారు.
మీరు రూ. 2 లక్షల వార్షిక బీమా కవర్ పొందుతారు.
ఈ పథకం తక్కువ పెట్టుబడితో పెద్ద రక్షణ కవరేజీని అందిస్తుంది.
దరఖాస్తుదారుడికి బ్యాంక్ ఖాతా ఉండటం ముఖ్యం. ప్రీమియం మొత్తం ఆ ఖాతా నుంచే డెబిట్ అవుతుంది.
మీరు మీ సమీప బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో తీసుకెళ్లాలి.