దేశంలో జీరో-బ్యాలెన్స్ ఖాతాలు లక్షల్లో ఉన్నాయి.

ఈ అకౌంట్స్‌లో కనీస బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జీలు ఉండవు.

Published by: Khagesh
Image Source: pexels

జీరో-బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నవారికి RBI కొంత వెసులుబాటు కల్పించింది

వారికి ప్రయోజనం కలిగించే కొన్ని అదనపు చర్యలు తీసుకుంది.

Image Source: pexels

మార్పులతో డిజిటల్ వినియోగదారులకు ప్రయోజనం

డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సడలింపు అతిపెద్ద ప్రయోజనం.

Image Source: pexels

ఏ డిజిటల్ లావాదేవీని ఉపసంహరణగా పరిగణించబోరు.

జీరో-బ్యాలెన్స్ ఖాతాల్లో డిజిటల్ చెల్లింపులు పూర్తిగా ఉచితం, అపరిమితం

Image Source: pti

నెలకు కనీసం నాలుగు ఫ్రీ విత్‌డ్రాలు చేసుకోవచ్చు,

ఏ ATMల నుంచి అయినా నగదు తీసుకోవచ్చు

Image Source: pti

డెబిట్ కార్డుకి కొన్ని బ్యాంకులు ఫీజులు వసూలు చేశారు

ఇప్పుడు ATM లేదా డెబిట్ కార్డుల జారీకి ఎలాంటి ఫీజు తీసుకోరు

Image Source: pti

ఏటా కనీసం 25 పేజీల చెక్‌బుక్‌ను ఉచితంగా పొందగలరు.

బ్యాంకులు పాస్‌బుక్‌లు లేదా నెలవారీ స్టేట్‌మెంట్‌లను ఉచితం

Image Source: pti

జీరో-బ్యాలెన్స్ ఖాతాల్లో డిపాజిట్లకు పరిమితి లేదు

కస్టమర్లు కోరుకున్నన్ని సార్లు డిపాజిట్లు చేయగలరు.

Image Source: pexels

ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు

బ్యాంకులు కోరుకుంటే వాటిని ముందుగానే అమలు చేయవచ్చు.

Image Source: pexels