ఇప్పుడు మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అది కూడా ఇంటర్నెట్ సహాయం లేకుండానే.

Published by: Khagesh
Image Source: PAXELS

ఈపీఎఫ్ఓ మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ సేవను ప్రారంభించింది

Image Source: PAXELS

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా SMS పంపడం ద్వారా మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Image Source: PAXELS

ఇది ఇంటర్నెట్ లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు

Image Source: PAXELS

మీరు EPFO వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా PF బ్యాలెన్స్ని చెక్ చేయవచ్చు.

Image Source: PAXELS

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి సందేశం పంపండి. EPFOHO అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు పంపండి. కొన్ని సెకన్లలో, మీరు మీ PF ఖాతా వివరాల SMS అందుకుంటారు.

Image Source: PAXELS

కార్మికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి EPFO తన సేవలని మరింత మెరుగుపరుస్తుంది

Image Source: PAXELS

ఇప్పుడు EPFO సభ్యులు తమ PF ఖాతాకు సంబంధించిన ప్రత్యేక డాక్యుమెంట్లను DIGI LOCKER యాప్ ద్వారా కూడా చూడవచ్చు

Image Source: PAXELS

UAN కార్డ్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO),PF సర్టిఫికేట్ లాంటివి DIGILOCKER సహాంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Image Source: PAXELS

ముందుగా ఈ సదుపాయం ఉమాంగ్ యాప్ లో ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని డిజి లాకర్ లో కూడా అందుబాటులోకి తెచ్చారు.

Image Source: PAXELS