కరెన్సీ నోటు ఏ కాగితంతో తయారు చేస్తారు?

Published by: Khagesh
Image Source: pexels

భారతదేశంలో చెలామణిలో ఉన్న ప్రతి నోటు కాగితం, రంగు భిన్నంగా ఉంటాయి

Image Source: pexels

చాలామంది మన కరెన్సీ నోటు ఏ కాగితంపై ముద్రించారో అని ఆలోచిస్తారు

Image Source: pexels

నిజానికి కరెన్సీని సాధారణ కాగితంపై ముద్రించరు.

Image Source: pexels

ఆర్బిఐ ప్రకారం కరెన్సీ నోటు తయారు చేయడానికి దూది ఉపయోగిస్తారు.

Image Source: pexels

కాటన్ లింటర్, కొన్ని ప్రత్యేకమైన ఫైబర్లతో తయారు చేస్తారు.

Image Source: pexels

పత్తితో తయారు చేసిన కరెన్సీ నోట్లు ఎక్కువ మన్నికైనవి, మృదువైనవి.

Image Source: pexels

కాటన్ తో తయారు చేసిన కరెన్సీ నోట్లు సులభంగా చిరిగిపోవు. తడిసినా చాలా కాలం ఉంటాయి

Image Source: pexels

భారతదేశంలో కరెన్సీ కాగితం ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో తయారు చేస్తారు.

Image Source: pexels

మధ్యప్రదేశ్‌లో సెక్యూరిటీ పేపర్ మిల్ ఉంది, ఇది 1967లో స్థాపించారు.

Image Source: pexels