అన్వేషించండి

Jagadhatri Serial Today September 11th: ‘జగధాత్రి’ సీరియల్‌: యువరాజ్ ను పట్టించిన ఆరాధ్య – టోనీకి తన పవర్ చూపించిన జేడీ

Jagadhatri Today Episode: ఆరాధ్య ఫోన్ చేసి చెప్పడంతో జేడీ, కేడీ వెళ్లి యువరాజ్ జిమ్ లో చెక్ చేయబోతారు. దీంతో టోనీ అడ్డుపడతాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ఆరాధ్య, ధాత్రికి ఫోన్‌ చేసి జిమ్ లో జరుగుతున్న విషయాలు  మొత్తం చెప్తుంది. జిమ్‌ చేసే వాళ్ల ఎనర్జీ లెవెల్‌ చూస్తుంటే ఇంకేదే జరుగుతుందనిపిస్తుంది. ముసలి వాళ్లు కూడా యంగర్స్‌ లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పడంతో మేము వస్తున్నాం అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు జిమ్‌లో ఎక్కువ డోస్‌ తీసుకున్న ఒకతను ఇంకా బతికే ఉన్నాడని తెలిసిన యువరాజ్‌, టోనీ డాక్టర్‌కు ఫోన్‌ చేసి హాస్పిటల్‌ కు తీసుకెళ్తుంటారు.

ఆరాధ్య: ఏమైంది సార్‌.. అతనికి మీ ప్రొటిన్‌ డ్రింక్‌ తాగిస్తే లేచి కూర్చుంటారని లోపలికి తీసుకెళ్లారు కదా?

యువరాజ్‌: అతను ఏం తినకపోవడం ఏం తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్‌ అయింది. అందుకే ఇలా పడిపోయాడు. అనవసరంగా న్యూసెన్స్‌ చేయకండి.

ఆరాద్య: నేనెక్కడ న్యూసెన్స్‌ చేస్తున్నాను.

 టోనీ, ఆరాధ్యను పక్కకు తోసేసి.. బయటకు వెళ్లిపోతాడు. అతన్ని హాస్పిటల్‌కు పంపించి లోపలికి వచ్చిన టోనీ, యువరాజ్‌ ను ఆరాధ్య అడ్డుకుంటుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌ అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన యువరాజ్‌ షాక్‌ అవుతాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగ్గానే యోగీంద్ర అనే అతను వర్కవుట్‌ చేస్తూ పడిపోయాడని తెలిసి వచ్చామని ధాత్రి చెప్పి జిమ్‌ చెక్‌ చేయబోతుంటే టోనీ అడ్డుపడతాడు. దీంతో ధాత్రి, టోనీని కొడుతుంది.

యువరాజ్: టోనీ ఆ జేడీతో  పెట్టుకోవద్దని చెప్పాను కదా నీకు. మీ అన్నయ్యకు చుక్కలు చూపించింది.

కేదార్‌: ఏంటి టోనీ ఒక్క పంచుకే రోడ్డు మీద వెళ్లే తూతుంబర్‌ గాడిలా గోడకు అతుక్కున్నావు. ఇందాకా నాలాంటోడు మీకు ఇంతవరకు తగల్లేదన్నావు. దీనికేనా ఇంత బిల్డప్‌ ఇచ్చావు.

ధాత్రి: కేడీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వాడిని వదిలేయ్‌..

యువరాజ్‌: వద్దు ఆగండి మీరు వెళ్లి సర్చ్‌ చేసుకోండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు నిజంగా డంబెల్‌ తో కొట్టి చంపేవాడు. అసలే మాలు లోపల ఉంది అది దొరికే కనక మన సంగతి అంతే

 అని టోనీని అక్కడి నుంచి తీసుకెళ్తాడు యువరాజ్‌. ధాత్రి, కేదార్‌ సర్చ్‌ చేస్తుంటారు. మరోవైపు మీనన్‌ డ్రగ్స్‌ డీల్‌ చేస్తుంటాడు. ఆ జేడీ కళ్లముందే ఈ మత్తు మొత్తాన్ని సిటీలోకి తీసుకెళ్తాను అని తన అనుచరులకు చెప్తాడు. అదే విషయాన్ని మఫ్టీలో ఉన్న సాధు కొడుకు అభి ధాత్రికి సమాచారం ఇవ్వాలనుకుంటాడు. మరోవైపు జిమ్‌ లో సర్చ్‌ చేస్తున్న ధాత్రి, కేదార్‌ అభి కాల్‌ మాట్లాడటానికి బయటకు వెళ్తారు.

యువరాజ్: వాడెవడో కానీ సమయానికి దేవుడిలా  కాల్ చేసి మనల్ని బతికించాడు.

టోని: అవును యువరాజ్‌ బ్రో.. ఆ జేడీ పొగరు, పవర్‌ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. ముందు ఈ మాల్‌ అంతా తీసి సేఫ్‌ ప్లేస్‌లో పెడదాం.

యువరాజ్‌: సరే త్వరగా తీయ్‌..

 అని అక్కడి నుంచి మాల్‌ మారుస్తుంటారు. బయటకు వెళ్లిన ధాత్రి, అభితో ఫోన్‌ మాట్లాడుతుంది. మీనన్‌ డ్రగ్స్‌ గురించి చెప్తాడు అభి.  అవి సిటీలోకి వస్తే చాలా డేంజర్‌ అని చెప్పగానే అవి సిటీలోకి రాకుండా మేము చూసుకుంటామని మీరు మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ధాత్రి. సరేనని ఫోన్‌ కట్‌ చేస్తాడు అభిమన్యు. మేడంకు సమాచారం వెళ్లిందంటే సరుకును పట్టుకుంటారని ఖదీర్‌, అభిమన్యుకు చెప్తాడు. సరుకును పట్టించడమే కాదు మీనన్‌ ను పట్టించడమే మన ధ్యేయం అంటాడు. మరోవైపు ధాత్రి, కేదార్‌ లోపలికి వెళ్లే లోపు అక్కడ ఉన్న డ్రగ్స్‌ ను మారుస్తారు టోనీ, యువరాజ్. లోపలికి వెళ్లిన ధాత్రి యువరాజ్‌కు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సాంబ్రాణి ధూపం ఉపయోగాలు తెలుసా? ఆ రోజు ధూపం వేస్తే మీకు లక్ష్మీకటాక్షమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Embed widget