అన్వేషించండి

Jagadhatri Serial Today April 18th: ‘జగధాత్రి’ సీరియల్‌ : కౌశికి మీద మినిస్టర్ పరువునష్టం కేసు, ధాత్రి సలహా ఇదే

Jagadhatri Today Episode: ఒరిజినల్ వీడియో స్థానంలో ఫేక్ వీడియో ప్లే అయ్యి పోలీస్ కేసు కౌశకి మెడకు చుట్టుకుంటుంది. నిజయం తెలుసుకోవడానికి ఒక రోజు టైమ్ అడిగిన కౌశికి నెక్స్ట్ ఏం చేయబోతోంది?

Jagadhatri Today Episode: మినిస్టర్ హరినాథ్ గురించి లీక్ చేసిన వీడియో వల్ల  కౌశికి గర్వంగా ఉంటుంది. కానీ అక్కడికివచ్చిన  పోలీసులు కౌశికి మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అరెస్ట్ చేయటానికి సిద్ధం అవుతారు.  మిస్టర్ హరినాథ్   కౌశికి మీద కేసు పెట్టారని చెబుతాడు. ఆ ఫేక్ వీడియోని టెలికాస్ట్ చేసినందుకు మీ ఛానల్ ని టెంపరరీగా  మూసేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారు. టీవీలో ప్లే చేయమని చెప్పిన  ఒరిజినల్ వీడియో,  ఫేక్ వీడియో అని చూపించడంతో కౌశికి ఏం చేయాలో అర్థం కాదు. యువరాజ్ మాత్రం సీఈవో చైర్ నాదే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సమయం చూసుకొని రిషిక,  కేదార్, జగదాత్రి  మీద, కౌశికి మీద తప్పులు నెట్టివేస్తుంది. ఏమి జరిగినా కూడా పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానని కౌశిక అన్నది కాబట్టి దీని మీద ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులని ఒకరోజు టైం అడుగుతుంది. కుదరకపోయినా కూడా పోలీసులు కన్వెన్స్ చేస్తుంది. ఇదే సరైన సమయం అని సీఈవో గా రిజైన్ ఇమ్మని కౌశికితో రిషిక అంటుంది. ఈ ఒక్క రోజులో పరిష్కారం నేను చూపించే లేకపోతే నా అంతట నేనే ఈ సీఈఓ పదవికి రాజీనామా చేస్తాను అంటుంది కౌశికి. మిమ్మల్ని ఆ కుర్చీ నుండి దిగినివ్వను ఆ స్థాయి నుండి ఒక్క మెట్టు కూడా తగ్గనివ్వం  అని ధాత్రి కౌశికికి మాట ఇస్తుంది.

ధాత్రి: వదిన 

కౌశిక: ఎవరు మీరు. చెప్పు జగదాత్రి ఈ ఇంటికి  మీ ఇద్దరికీ  ఏం సంబంధం ఉంది.  

ధాత్రి: ఏమన్నారు వదిన. మాకు సంబంధం లేదా వదినా ?

కౌశిక:  అది నీటి మీద బుడగ లాంటిది. ఉందని మీరంటున్నారు నిరూపించమని నేను అంటున్నాను.  ప్రపంచం మిమ్మల్ని అవమానిస్తున్న అనరాని మాటలు అంటున్న.. ఆధారాలు కావాలని నేను అన్నాను. ఇప్పుడు మీలో కోపంగాని కల్మషం గానీ చూడనే లేదు. నా ప్రతి సమస్యలో మీరు తోడు ఉంటున్నారు. కానీ నాకు కావాల్సింది నాకు తోడు ఉండాల్సింది నా కుటుంబం. నా ప్రేమ వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు. వాళ్ల మనసులోని ఎందుకు దాగటం లేదు. ఈ కుటుంబమే ప్రాణంగా వీళ్ళ కోసమే బ్రతికాను జగధాత్రి. వీళ్ళ విషయంలో నేను ఎక్కడ తప్పు చేశాను కూడా తెలియటం లేదు. 

ధాత్రి: తుఫాను నుండి తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉన్న మనసు వదిన మీది. ఇంట్లో వాళ్ళు అన్న మాటలకి భయపడితే ఎలాగ. 

కౌశికి: బయట ప్రపంచంతో యుద్ధం చేయటానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు  జగధాత్రి. కానీ నా ప్రపంచం అయినా ఈ కుటుంబంతో నేను గొడవ పడలేను. ఒకవేళ గొడవ పడిన గెలవలేను, ఓడిపోలేను. ఏం చేసినా బాధపడేది నేనే.

కేదార్: ఇంట్లో వాళ్ళు ఇందాక బాధపడింది నీ మీద కోపంతో కాదక్కా, నీకు ఏమవుతుందో ఏమో అన్న భయంతో అలా అన్నారు అంతే. ధాత్రి: అయినా మనకి మన వాళ్ళ మాటలు తలుచుకొని బాధపడే సమయం లేదు వదినా. ఆ వీడియో ఫేక్ అయే ఛాన్స్ అయితే లేదు. కానీ మనకు తెలియకుండా మన వెనుక ఎక్కడో ఎవరో తప్పు చేశారు. అది ఎవరో కనిపెడితేనే మనం ముందుకి అడుగు వేయగలము.

కౌశికి కి మినిస్టర్ హరినాథ్ ఫోన్ చేసి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పారంట కదా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు చెప్పండి అని అడుగుతాడు.  దానికి జగదాత్రి, కౌశికి ఇద్దరూ గట్టిగా సమాధానం ఇస్తారు.

మీ పాపం పండింది మీ పేరు, మీ పార్టీ,  మీ పదవి దూరం అయ్యేలా చేస్తాను అని చెబుతుంది.  కానీ హరినాథ్ మాత్రం నష్టపరిహారంగా 50 కోట్లు ఇచ్చి వాళ్ళ ఛానల్ లో క్షమాపణ చెబితే కేసు  వెనక్కి  తీసుకుంటాను అని చెప్తాడు.  లేకపోతే జీవితాంతం ఊచలు  లెక్క పెట్టవలసి వస్తుంది అని  వార్నింగ్ ఇస్తాడు.. అంతే కాదు .   నేను నీకు పంపించింది ఒరిజినల్ వీడియోనే , కాకపోతే మీరు  టెలికాస్ట్ చేసింది మాత్రం ఫేక్ వీడియో. అని హింట్ ఇస్తాడు .. 

తీరా ఒరిజినల్ వీడియొ గురించి వెతికితే అది డిలీట్ అయి ఉంటుంది. యువరాజ్  కౌశికి, కేదార్ ల  మొబైల్ లోంచి వాళ్లకి తెలియకుండా ఒరిజినల్  వీడియోలు డిలీట్ చేస్తాడు. ఇప్పడు ధాత్రి ఏం చేస్తుంది. 

Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్

వీడియోలు

టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Embed widget