అన్వేషించండి

Meghasandesam Serial Today February 28th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను వదిలేసిన పోలీసులు – చెర్రిని తిట్టిన శరత్‌ చంద్ర

Meghasandesam serial today episode February 28th: చెర్రి వచ్చాడని అపూర్వ చెప్పడంతో పోలీసులు వదిలేస్తారు. లోపలికి వెళ్లిన అపూర్వ, శరత్‌ చంద్రను రెచగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: చెర్రి, కేపీ ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లడం బయట చూసిన అపూర్వ షాక్‌ అవుతుంది. వెంటనే ఎస్సైతో ఇక మమ్మల్ని వదిలేయండి ఎస్సై గారు అని చెప్తుంది. దీంతో ఎస్సై ఎందుకు అని అడగ్గానే..

అపూర్వ: అయ్యో మీరు సరిగ్గా చూడలేదా..? ఏ చరణ్‌, ఉరప్‌ చెర్రిని మేము చంపామని అరెస్ట్‌ చేశారో అదే చెర్రి వాళ్ల నాన్నతో కలిసి వాళ్ల అమ్మ చివరి చూపు కోసం ఇంట్లోకి వెళ్లాడు.

ఎస్సై: ఏంటీ ఇప్పుడు వెళ్లింది చెర్రినా..?

అపూర్వ: వాళ్ల నాన్నతో కలిసి వెళ్లింది. చెర్రియా..? లేక వాడి ఆత్మనా అనేది మీరు కూడా లోపలికి వచ్చి చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్సై: కానిస్టేబుల్స్‌ బేడీలు ఓపెన్‌ చేయండి..

అని చెప్పగానే.. కానిస్టేబుల్స్‌ బేడీలు ఓపెన్‌ చేస్తారు. లోపల శరత్‌ చంద్ర కోపంగా చెర్రిని చూస్తుంటాడు.

శరత్‌: ఒరేయ్‌ చెర్రి నువ్వు బతికే ఉంటే నిన్ను మర్డర్‌ చేసిన కేసులో నా అపూర్వ ఎందుకు అరెస్ట్‌ అయిందిరా..?

అపూర్వ: నాటకం బావ అంతా నాటకం..

శరత్‌: చెర్రియే చనిపోయాడని ఈ నాటకం ఆడాల్సిన అవసరం ఏమోచ్చింది.

అపూర్వ: నీ మంచి తనం వల్ల అమాయకత్వంలో ఇంతకు మించి నిన్ను ఆలోచించడం లేదు బావ. ఈ చెర్రి గాడిని చంపిన కేసులో నేను నా కూతురు జైలుకు వెళితే ఆ తర్వాత ఈ ఇంట్లో మిగిలేది నువ్వు ఒక్కడివే కదా..? నువ్వు నిద్రపోతున్నప్పుడు చూసి ఏ తలగడో నీ ముఖం వేసి వీడు చంపేస్తాడు బావ. ఆస్థి మొత్తం వీడిదే అవుతుంది. అప్పుడు ఈ చెర్రి గాడు ఏ ప్లాస్టిక్ సర్జరీయో చేసుకుని రూపం మార్చుకుని వెనక్కి వచ్చేవాడు. ఇదిగో ఈ కేపీ ఈయన గారి మొదటి భార్యను కూడా ఈ ఇంటికి తీసుకొచ్చుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు బావ.

కేపీ: అపూర్వ నువ్వు ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు..

శరత్‌: నోర్మూయ్‌ కేపీ.. ఇంకా నా భార్యను అలా పిలిచే హక్కు కానీ తన వైపు కన్నెర చేసి చూసే హక్కు కానీ నీకు ఎక్కడ మిగిలి ఉన్నాయి కేపీ.  ఇంకా నువ్వేంట్రా..? పాలు పోసిన పాములా మమ్మల్నే కాటేసి చంపాలి అనుకుంటున్నావా..? ఈ రోజు మీ నాటకం వల్ల నా చెల్లెలినే కోల్పోయాను కదరా..?

చెర్రి: మామయ్య అసలు ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను మామయ్య. ఒక్కసారి వినండి మామయ్య.

శరత్‌: నువ్వు వీడిని చంపినట్టు వీడియో ఎలా వచ్చింది అపూర్వ.

అపూర్వ: మాయ బావ.. అంత మాయ. ఈరోజుల్లో అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ లో ఉన్నాము.. ఆ వీడియో నేను వీడిని చంపటం ఏంటి..? నేను మిమ్మల్ని చంపినట్టు కూడా క్రియేట్‌ చేయోచ్చు..

చెర్రి: నమ్మోద్దు మామయ్య. మళ్లీ మీరు అత్తయ్య మాయలో చిక్కుకోవద్దు..

శరత్‌: చీ నోర్మూయ్‌.. నా అపూర్వ నన్ను మాయ చేసిందా..?

అపూర్వ: వదిలేయ్‌ బావ.. వాడు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పని బావ..

శరత్‌: చూశార్రా.. అది రా మీ అత్తయ్యా.. తనకే ద్రోహం చేయాలని చూసినా తనే దేవతై మీరు చెప్పుకోవడానికి మీకే ఒక అవకాశం ఇవ్వాలనుకుంటుందిరా..?  

అని చెప్పగానే.. చెర్రి, కేపీ అయోమయంగా చూస్తుంటారు. అపూర్వ కోపంగా చూస్తుంది.. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget