News
News
X

Tharun Bhascker: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌

కొవిడ్‌ను సీరియ‌స్‌గా తీసుకోమ‌ని ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ చెబుతున్నారు.

FOLLOW US: 
Share:
కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి... సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌రి తర్వాత మ‌రొక‌రు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఓ వైపు క‌రోనా బారిన ప‌డిన ప్ర‌ముఖులు కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వ‌స్తుంటే... మ‌రోవైపు కొత్త‌గా వైర‌స్ బారిన ప‌డుతున్న ప్ర‌ముఖులూ ఉంటున్నారు. పెళ్లి చూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రాల ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తాజాగా క‌రోనా బారిన ప‌డ్డారు. హ‌లో ఫ్రెండ్స్‌... నాకు కొవిడ్ వ‌చ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ ద‌రిద్రాన్ని సీరియ‌స్‌గా తీసుకోండి అని ఆయ‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌రుణ్ భాస్క‌ర్‌, విశ్వ‌క్ సేన్‌ ఫ‌ల‌క్‌నుమా దాస్ లో న‌టించారు. ఆ త‌ర్వాత మీకు మాత్ర‌మే చెప్తా సినిమాలో హీరోగా చేశారు. ద‌ర్శ‌కుడిగా మూడో సినిమాకు త‌రుణ్ స్క్రిప్ట్ రెడీ చేశార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఆయ‌న కొత్త ఆఫీసు ప్రారంభించారు. గురువార‌మే త‌రుణ్ భాస్క‌ర్‌కు కొవిడ్ సోకింది. మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా త‌న‌కు కొవిడ్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
న‌టి, త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ పావ‌ని రెడ్డి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఆహా ఓటీటీలో విడుద‌లైన సేనాప‌తి సినిమాలో ఆమె న‌టించారు. అలాగే, తెలుగులో సీరియ‌ల్స్ కూడా చేస్తున్నారు.
 
View this post on Instagram
 
A post shared by Pavni (@pavani9_reddy)

Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: జనవరి 20 ఎపిసోడ్: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా... 'గుప్పెడంత మనసు' గురువారం ఎపిసోడ్...
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
Published at : 21 Jan 2022 07:01 AM (IST) Tags: coronavirus Tharun Bhascker Pavani Reddy  Covid 19 Big Boss Fame Pavani Reddy  Pavani Reddy Covid Tharun Bhascker Covid Tarun Bhaskar Tarun Bhaskar Covid

సంబంధిత కథనాలు

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల