అన్వేషించండి

Megstar loved Shyam: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!

సినిమాకు అప్రిసియేషన్ వస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అదే మెగాస్టార్ నుంచి వస్తే... ఆ ఆనందంలో నాని ఉన్నారు. 

ఎంతో ఇష్టపడి, కష్టపడి, ప్రేమతో చేసిన సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తే... హీరోకు, సినిమా యూనిట్ సభ్యులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అదే మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు వస్తే... ఎంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ఆ సంతోషంలోనే ఉన్నారు. ఆయన హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్'ను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)


గత ఏడాది ఆఖరి వారంలో (డిసెంబర్ 24న) 'శ్యామ్ సింగ రాయ్' విడుదల అయ్యింది. ఆ సినిమాను చిరంజీవి లేటెస్టుగా చూసినట్టు ఉన్నారు. చూసి నానిని అభినందించారు. "శ్యామ్ ఎవరికి నచ్చాడో ఊహించండి?" అని గురువారం సాయంత్రం నాని ఓ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరూ మీసం మెలేస్తున్నట్టు ఫోజు ఇచ్చారు.

Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: విడాకుల వేడిని క్యాష్ చేసుకుంటున్న సుమంత్ అండ్...
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Stress Free Movies : ఫుల్ స్ట్రెస్‌లో ఉన్నారా? - మీ ఒత్తిడి తగ్గించి మైండ్ రిలాక్స్ చేసే మూవీస్ ఇవే... ఓసారి చూసేయండి
ఫుల్ స్ట్రెస్‌లో ఉన్నారా? - మీ ఒత్తిడి తగ్గించి మైండ్ రిలాక్స్ చేసే మూవీస్ ఇవే... ఓసారి చూసేయండి
Nindu Manasulu Serial Today March 25th: నిండు మనసులు: సిద్ధూ లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఇందిర! ప్రేరణకు కొంగుచాచి మంజుల అడిగిన సాయమేంటి?
నిండు మనసులు: సిద్ధూ లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఇందిర! ప్రేరణకు కొంగుచాచి మంజుల అడిగిన సాయమేంటి?
Varanasi Sets: మహేష్ 'వారణాసి' కోసం కళ్ళు చెదిరే సెట్స్ - రాజమౌళి క్రియేషన్ చూడండి
మహేష్ 'వారణాసి' కోసం కళ్ళు చెదిరే సెట్స్ - రాజమౌళి క్రియేషన్ చూడండి
Mrithyunjay OTT : యాక్సిడెంట్ లాంటి మర్డర్స్... బిగ్ ట్విస్ట్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్
యాక్సిడెంట్ లాంటి మర్డర్స్... బిగ్ ట్విస్ట్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
LPG Gas Booking: గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మార్చలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మార్చలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
Mrithyunjay OTT : యాక్సిడెంట్ లాంటి మర్డర్స్... బిగ్ ట్విస్ట్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్
యాక్సిడెంట్ లాంటి మర్డర్స్... బిగ్ ట్విస్ట్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
ధురంధర్ 2 మూవీ కార్ల మేళా – యాక్షన్ సీన్లలో అదరగొట్టిన వాహనాలు ఇవే!
ధురంధర్ 2 మూవీ కార్ల మేళా – యాక్షన్ సీన్లలో అదరగొట్టిన వాహనాలు ఇవే!
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Embed widget