అన్వేషించండి

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

లావణ్యా త్రిపాఠీ పెళ్లి అంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. దానికి ఆమె పరోక్షంగా... తెలివిగా సమాధానం చెప్పారా? ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు అర్థం ఏమిటి?

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అంటే... 'అవును. పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమలో ఉన్నారు' అనేది ఓ సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియా చెప్పే మాట. ఇది ఇప్పటి నుంచి కాదు... జైపూర్‌లో నిహారికా కొణిదెల‌ పెళ్లి జరిగినప్పటి నుంచి వినిపిస్తున్నది. నిహారిక పెళ్లికి హాజరైన కొంత మంది అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠీ కూడా ఉన్నారు. అంతకు ముందు వరుణ్ తేజ్‌కు జంట‌గా 'మిస్టర్', 'అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌' సినిమాలు చేసినప్పటికీ... వరుణ్ చెల్లెలి పెళ్లి తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనేది ప్రముఖంగా వినిపించడం మొదలుపెట్టింది.

వరుణ్ తేజ్ పుట్టినరోజు (జనవరి 19న) సందర్భంగా మరోసారి లావణ్యా త్రిపాఠీతో ఆయన ప్రేమలో ఉన్నారనే మాట మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఓ అడుగు ముందుకు వేసి... గాసిప్ అంటూనే లావణ్యా త్రిపాఠీకి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేయబోతున్నారని, అందుకోసం బెంగళూరు వెళ్లారనేది తాజా పుకారు. దీనికి లావణ్యా త్రిపాఠీ పరోక్షంగా, తెలివిగా సమాధానం ఇచ్చారని అనుకోవాలా? తాను బెంగళూరులో లేనని, డెహ్రాడూన్‌లో ఉన్నాన‌ని చెప్పాలని అనుకున్నారా? ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు అర్థం ఏమిటి?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
వ‌రుణ్ తేజ్‌కు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వారిలో నిహారిక పెళ్లికి లావణ్యా త్రిపాఠీతో పాటు వెళ్లిన రీతూ వర్మ కూడా ఉన్నారు. అయితే... లావణ్యా త్రిపాఠీ బుధవారం సాయంత్రం వరకూ మాత్రం చెప్పలేదు. బుధవారం పెట్ డాగ్ వీడియో, తన ఫొటో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అందులో డెహ్రాడూన్‌ లొకేషన్ ట్యాగ్ చేశారు. డెహ్రాడూన్‌లో ఓ రోడ్ ఫొటో పోస్ట్ చేశారు. దీనిబట్టి ఆమె డెహ్రాడూన్‌లో ఉన్నారని అనుకోవాలా? బెంగ‌ళూరులో లేననే విషయాన్ని తెలివిగా చెప్పారా? పెళ్లి వార్త అవాస్తవం అని పరోక్షంగా సమాధానం ఇచ్చారా? ఒక్కటి మాత్రం నిజం... పెళ్లి పుకారు వార్త ఇద్దరినీ ఇబ్బంది పెట్టిందనేది!

Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: ఆన్‌లైన్ టిక్కెట్ల జీవోపై హైకోర్టుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ !
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget