IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Sudigali Sudheer vs Hyper Aadi: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!

'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది సేమ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి, ఇద్దరిలో ఎవరు ఇరగదీసి ఉంటారో?

FOLLOW US: 

'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది... ఇద్దరూ 'జ‌బ‌ర్ద‌స్త్‌' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లే. సుధీర్‌ది ఓ స్ట‌యిల్ అయితే... ఆదితో మ‌రో స్ట‌యిల్‌.  ఒకరు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' టీమ్ లీడర్ అయితే... మరొకరు 'జబర్దస్త్' టీమ్ లీడర్. ఇద్దరూ బుల్లితెర ఆడియ‌న్స్‌ను తమదైన శైలిలో నవ్విస్తున్నారు. అటువంటి ఇద్దరూ ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ చేశారు.

'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' స్కిట్స్ కోసం టీమ్ లీడర్లకు దర్శకులు థీమ్ ఇస్తారు. ఈసారి సినిమా థీమ్ ఇచ్చారు. అనుకుని చేశారో... లేదంటే సేమ్ థాట్ వచ్చిందో... 'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది టీమ్స్ 'పుష్ప' సినిమా కాన్సెప్ట్ తీసుకుని స్కిట్స్ చేశాయి. సుధీర్, ఆది... ఇద్దరూ పుష్పరాజ్ క్యారెక్టర్స్ చేశారు. ప్రోమోలు చూస్తే...  ఆది స్కిట్‌కు అనసూయ ప్లస్ అయ్యిందని చెప్పుకోవాలి. ఎందుకంటే... సుధీర్ స్కిట్‌లో రష్మిక పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్ కోసం ఓ అమ్మాయిని తీసుకున్నారు. ఆది హీరోయిన్ రోల్ కోసం ఎవరినీ తీసుకోలేదు. వెయ్యి రూపాయల పూజ ఎపిసోడ్‌ను అనసూయతో చేశాడు. అది పేలినట్టు ఉంది. స్కిట్స్ బయటకు వస్తే తప్ప ఎవరు ఎలా చేశారో తెలియదు.

'ఢీ' షోలో 'సుడిగాలి' సుధీర్, 'హైపర్' ఆది మధ్య పంచ్ డైలాగ్స్ బాగా పేలేవి. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో అప్పుడప్పుడూ ఆది కోసం అతడి స్కిట్స్‌లో సుధీర్ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరూ సేమ్ క్యారెక్టర్ చేశారంతే!

Jabardasth Latest Promo - 20th January 2022 - Anasuya,Hyper Aadi:

Extra Jabardasth Latest Promo - 21st January 2022 - Sudigali Sudheer,Rashmi Gautam:

Also Read: కృతి శెట్టికి తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందో తెలుసా?
Also Read: ఈ స్టార్ హీరోలు ఏం సాధించినా.. ఆ ఒక్క విషయంలో మాత్రం..
Also Read: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!
Also Read: ర‌జ‌నీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధ‌నుష్ చేసిన సాయం ఇదే!
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: జనవరి 19 ఎపిసోడ్: సౌందర్య, ఆనంద రావు దగ్గరకు కార్తీక్... దీప ఏం చేయబోతోంది.. 'కార్తీక దీపం' బుధవారం ఎపిసోడ్
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 03:48 PM (IST) Tags: Sudigali Sudheer Extra Jabardasth Jabardasth Hyper Aadi Pushpa Skits

సంబంధిత కథనాలు

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు

Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Brother For Sister : రియల్ రాఖీ - సోదరి న్యాయం కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ?

Brother For Sister :  రియల్ రాఖీ - సోదరి న్యాయం కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ?