అన్వేషించండి
Shruti Haasan: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!
శ్రుతీ హాసన్ ప్రేమలో ఉన్నారు. ఇది తెలిసిన విషయమే. అయితే... ఆమె ఎప్పుడు ప్రేమలో పడ్డారు?

శాంతను హజారికా , శ్రుతీ హాసన్
ప్రముఖ కథానాయిక శ్రుతీ హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ ఆ విషయాన్ని ఏమీ దాచడం లేదు. ప్రేమలో ఉన్నట్టు ఓపెన్‌గా, హ్యపీగా చెప్పారు. ముంబైలో సేమ్ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఇద్దరి జిమ్ ట్రయినర్ కూడా సేమ్. శ్రుతీ హాసన్ అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా పోస్టుల్లో శాంతనును చూపిస్తుంటారు. అయితే... అసలు వీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఎప్పుడు కలిశారు? అంటే...
శాంతను గురించి శ్రుతీ హాసన్ కు 2018లో తెలుసు. అయితే... అప్పటికి ఆమె ఇటాలియన్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో ఉన్నారు. 2019లో మైఖేల్, శ్రుతి మధ్య బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు శాంతనుతో ప్రేమ మొదలు అయ్యింది. 2020 ప్రారంభంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మందిరా బేడీ టాక్ షో 'ద లవ్ లాఫ్ లివ్'లో తొలిసారి శాంతనుతో ప్రేమ విషయం గురించి శ్రుతీ హాసన్ ఓపెన్ అయ్యారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని "మీరు శాంతనును ఎప్పుడు కలిశారు?" అని ప్రశ్నించగా... "శాంతను గురించి 2018లో తెలుసు. 2020 బిగినింగ్ లో కలిశాం" అని శ్రుతీ హాసన్ చెప్పారు.
ఇక, సినిమాలకు వస్తే... ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్'లోనూ, నట సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. గత ఏడాది పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో కనిపించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read: రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధనుష్ చేసిన సాయం ఇదే!
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది..
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion