అన్వేషించండి

Dhanush-Aishwarya: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది.. 

ధనుష్-ఐశ్వర్యల విషయంలో చాలాసార్లు రూమర్లు వచ్చాయి. 18 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట చివరిగా విడాకుల ప్రకటన చేసింది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కూతుళ్లూ విడాకుల బాట పట్టారు. దాదాపు ఐదేళ్ల క్రితం రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య విడాకుల ప్రకటన చేశారు. ఒక వ్యాపారవేత్తతో ఆమెకి వివాహం కాగా.. వారికొక బిడ్డ కూడా జన్మించాడు. అయితే వారి పెళ్లి బంధం ఎక్కువరోజులు నిలవలేదు. భర్తతో విడాకులు తీసుకున్న సౌందర్య.. ఆ తరువాత మరో పెళ్లి చేసుకుంది. మూడేళ్ల క్రితమే కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెకి రెండో పెళ్లి జరిగింది. 

ఇక ధనుష్-ఐశ్వర్యల విషయంలో చాలాసార్లు రూమర్లు వచ్చాయి. 18 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట చివరిగా విడాకుల ప్రకటన చేసింది. ఇలా తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరి కూతుళ్ల జీవితంలోనూ విడాకులు చోటుచేసుకున్నాయి. తన సోదరి ఐశ్వర్యకు ఈ విషయంలో సపోర్ట్ గా నిలిచింది రజినీకాంత్ చిన్న కూతురు. అక్క విడాకుల నిర్ణయానికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ ఫొటోను మార్చింది. 

తండ్రి రజినీకాంత్ తో చిన్నప్పుడు దిగిన ఫొటోను తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంది. అందులో రజినీకాంత్ ఇద్దరు కూతుళ్లను ఎత్తుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌందర్యను ఐశ్వర్యకు సపోర్ట్ గా ఉండమంటూ నెటిజన్లు కోరుతున్నారు. మరి సౌందర్య లానే ఐశ్వర్య కూడా మరో వివాహం చేసుకుంటుందేమో చూడాలి!

Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..

 
 

టాప్ హెడ్ లైన్స్

Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
నువ్వులేక నేను లేను: రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget