అన్వేషించండి

Poonam Kaur: సామ్-చైతూ విడాకులు.. సిద్ధార్ధ్ చెప్పింది నిజమేనంటూ పూనమ్ ట్వీట్

సమంత-చైతూ విడాకుల వివాదం నేపథ్యంలో కొందరు సెలెబ్రిటీలు ట్వీట్లు పెట్టారు. వాటి వెనుక అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ సమంత-చైతూ విడాకులు. అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజునే వారిద్దరూ తాము విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు.  ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో ఆ విషయాన్ని పోస్టు చేశారు. ఆ పోస్టులు పెట్టిన కాసేపటికే హీరో సిద్ధార్ధ ఓ ట్వీట్ చేశారు... ‘చిన్నప్పుడు స్కూల్లో టీచర్ దగ్గర నేను మొదట నేర్చుకున్న విషయం... మోసగాళ్లు ఎప్పుడూ బాగు పడరు అని... మరి మీరు?’ అన్నది ట్వీట్ సారాంశం. దీని వెనుక చాలా అర్థాలను వెతికారు నెటిజన్లు. ఆ ట్వీట్ సమంతను ఉద్దేశించేనని అభిప్రాయపడ్డారు. చైతూ కన్నా ముందు సిద్ధార్ధ్ తోనే ప్రేమలో ఉంది సామ్. అతని కోసం చాలా పూజలు చేసింది. హఠాత్తుగా ఓ రోజు విడిపోయింది. ఆ తరువాత చైతూతో ప్రేమ, పెళ్లి అయిపోయాయి. 

కాగా సిద్ధార్ధ్ పెట్టిన ట్వీట్ కు పంజాబీ పిల్ల పూనమ్ కౌర్ స్పందించి. అతని ట్వీట్ ను రీట్వీట్ చేసి ‘అది నిజమే’ అని క్యాప్షన్ పెట్టింది. అసలే పోసాని- పవన్ కళ్యాణ్ మధ్య గొడవలో పూనమ్ టాపిక్ చాలా హాట్ గా మారింది. ఆమె పేరు చెప్పకుండా ఓ పంజాబీ అమ్మాయిని మోసం చేశారని, గర్భవతిని చేసి, అయిదు కోట్లు ఇచ్చి అబార్షన్ చేయించారని ఇలా చాలా వ్యాఖ్యలు బయటికి వచ్చాయి. ఆ పంజాబీ అమ్మాయి పూనమ్ అని చాలా మంది అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో పూనమ్, సిద్ధార్ద్ ట్వీట్ కు ఆ విధంగా స్పందించడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. 

సామ్-చై విడాకులపై బాలీవుడ్ నటి కంగనా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె మాత్రం తప్పంతా ఆమిర్ ఖాన్ మీదకు నెట్టేసింది. కొన్ని రోజుల క్రితం చైతూ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, వెంటనే భార్యకు విడాకులిచ్చాడంటూ పోస్ట్ పెట్టింది.  

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..

Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget