News
News
X

Samantha: నాని మాస్ సినిమాలో సమంతకు ఛాన్స్.. మరి ఒప్పుకుంటుందా..?

తాజాగా సమంతకు మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు 'దసరా' అనే సినిమా చేయబోతున్నాడు. ఇందులో సమంతను ఓ హీరోయిన్ గా అనుకుంటున్నారట. 

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత వరుస విజయాలను అందుకుంటుంది. పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎన్నుకునేది. కానీ ఇప్పుడు తన భర్తతో విడిపోవడంతో కెరీర్ పరంగా బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా రోజు ఆ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. అలానే ఆమె లిస్ట్ లో చాలా సినిమాలున్నాయని టాక్. 

తాజాగా సమంతకు మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు 'దసరా' అనే సినిమా చేయబోతున్నాడు. సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తోంది. ఇందులో నాని తెలంగాణకు చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. నాని యాస కూడా తెలంగాణలోనే ఉంటుందట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ.. సరైన సినిమా ఒక్కటీ పడలేదే.. 

పేరున్న క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ తో సినిమాను ప్లాన్ చేయడంతో మంచు బజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడా బజ్ ను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కి చోటుందట. టిపికల్ హీరోయిన్ మాదిరి కాకుండా.. ఆ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దానికోసం సమంతను ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆమెకి కథ కూడా వినిపించినట్లు సమాచారం. కానీ సమంత మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 

News Reels

గతంలో సమంత.. నానితో కలిసి 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'ఈగ' వంటి సినిమాల్లో నటించింది. అలానే కీర్తి సురేష్ తో కలిసి 'మహానటి' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ వచ్చింది. మరి దీనికి సమంత ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం సమంత తెలుగులో శ్రీదేవి మూవీస్సంస్థతో ఓ సినిమా కమిట్ అయింది. నవంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: 'Heroes Don't Exist'.. మాస్ హీరో కోసం మరో కొత్త కాన్సెప్ట్..

Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ

Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి

Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!

Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?

Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 31 Oct 2021 06:49 PM (IST) Tags: nani samantha keerthi suresh Dasara Movie sudhakar cherukuri Srikanth odela

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు