అన్వేషించండి

Puneeth Rajkumar: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

పునీత్ రాజ్‌కుమార్‌

1/18
హీరోగా పునీత్ రాజ్‌కుమార్ చేసిన సంఖ్య 30లోపే. అయితే, శాండిల్‌వుడ్‌కు ఆయ‌న ప‌రిచ‌యం చేసిన హీరోయిన్లు ఎంత‌మందో తెలుసా? 17మంది. స‌గానికి పైగా సినిమాలు కొత్త హీరోయిన్ల‌తో చేశారు. తెలుగు, త‌మిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ల‌ను క‌న్న‌డ చిత్రసీమ‌కు ప‌రిచ‌యం చేశారు.  (Image Credit/ Puneeth Rajkumar Instagram)

2/18
'అప్పు'... హీరోగా పునీత్ రాజ్‌కుమార్‌ మొదటి సినిమా. హీరోయిన్‌గా ర‌క్షిత‌కూ అదే తొలి సినిమా. 'అప్పు' తెలుగు వెర్షన్ 'ఇడియట్'లో కూడా రక్షిత నటించారు. తెలుగులో ఆమెకు అదే తొలి సినిమా. (Image Credit/ Rakshita Instagram)

3/18
'అభి'.... హీరోగా పునీత్ రెండో సినిమా. అందులో హీరోయిన్ రమ్య (దివ్య స్పందన)కు అదే తొలి సినిమా. (Image Credit/ Divya Spandana Instagram)

4/18
'నువ్వు నేను' ఫేమ్ అనితాను 'వీర కన్నడిగ' ('ఆంధ్రావాలా' కన్నడ వెర్షన్)తో కన్నడ పరిశ్రమకు పునీత్ పరిచయం చేశారు. అప్పటికి తెలుగులో ఆరేడు సినిమాలు చేశారామె. (Image Credit/ Anitha Hamsanandini Instagram)

5/18
మీరా జాస్మిన్‌ను కన్నడ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా పునీత్ రాజ్‌కుమారే. వీళ్లిద్దరూ 'మౌర్య' సినిమాలో జంటగా నటించారు. (Image Credit/ Meera Jasmine Instagram)

6/18
తెలుగు తెరకు 'బన్నీ'తో పరిచయమైన గౌరీ ముంజాల్‌కు ఆ వెంట‌నే క‌న్న‌డ‌లో అవ‌కాశం ఇచ్చాడు పునీత్ రాజ్‌కుమార్‌. తన 'నమ్మ బసవ'లో ఆమెకు కథానాయికగా అవకాశం ఇచ్చాడు. (Image Credit/ Gowri Munjal Instagram)

7/18
పార్వతి... ప్రస్తుతం మలయాళంలో ప్రముఖ కథానాయిక. పునీత్ సినిమా 'మిలన'తో ఆమె కన్నడ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కన్నడలో మరో మూడు సినిమాలు చేశారు. అందులో పునీత్ సినిమా 'పృథ్వీ' కూడా ఉంది. (Image Credit/ Parvathy Thiruvothu Instagram)  

8/18
నిషా కొఠారిని సైతం కన్నడ పరిశ్రమకు పునీత్ రాజ్‌కుమారే పరిచయం చేశారు. 'రాజా - ద షోమేన్'లో నిషా నటించారు. (Image Credit/ Nisha Kothari Instagram)

9/18
ప్రియమణిది తమిళ కుటుంబం అయినప్పటికీ... ఆమె జన్మించినది బెంగళూరులోనే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు ఓ ఇరవై సినిమాలు చేశాక... పునీత్ సినిమా 'రామ్'తో కన్నడ పరిశ్రమకు పరిచయమయ్యారు. (Image Credit/ Priyamani Instagram)

10/18
భావనను కూడా కన్నడ పరిశ్రమకు పరిచయం చేసినది పునీత్ రాజ్‌కుమారే. 'జాకీ'లో వాళ్లిద్దరూ జంటగా నటించారు. (Image Credit/ Bhavana Menon Instagram)

11/18
ఉత్తరాది భామ ఎరికా ఫెర్నాండేజ్ తొలి కన్నడ సినిమా 'నిన్నందలే'. కథానాయికగా ఆమెకు రెండో చిత్రమది. 'నిన్నందలే'లో హీరో పునీత్. (Image Credit/ Erica Fernandes Instagram)

12/18
తెలుగు, తమిళంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న త్రిష, ఇప్పటివరకూ ఒకే ఒక్క కన్నడ సినిమా చేశారు. అదీ 'దూకుడు'కు కన్నడ రీమేక్‌గా తెరకెక్కిన 'పవర్'. పునీత్ హీరో కావడంతో ఆమె ఆ సినిమా చేశారట. (Image Credit/ Trisha Instagram)

13/18
'హార్ట్ ఎటాక్' భామ అదా శర్మను కన్నడ చిత్ర పరిశ్రమకు పునీత్ రాజ్‌కుమారే పరిచయం చేశారు. 'రణ విక్రమ'లో పునీత్, అదా జంటగా నటించారు. (Image Credit/ Adah Sharma Instagram)

14/18
'లీడర్'లో నటించిన ప్రియా ఆనంద్ గుర్తున్నారా? ఆమె కూడా పునీత్ సినిమా 'రాజకుమార'తో కన్నడ పరిశ్రమకు పరిచయమయ్యారు. (Image Credit/ Priya Anand Instagram)

15/18
మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వన్ సైతం పునీత్ సినిమా 'నటసార్వభౌమ'తో కన్నడ చిత్రసీమకు కథానాయికగా పరిచయమయ్యారు. (Image Credit/ Anupama Parameswaran Instagram)

16/18
'ఆర్య' హీరోయిన్ అనురాధా మెహతా గుర్తుందా? ఆమె తొలి కన్నడ సినిమా 'అజయ్'. అది 'ఒక్కడు'కు కన్నడ రీమేక్. అందులో పునీత్ హీరో. అనురాధను కన్నడ పరిశ్రమకు అతడే పరిచయం చేశాడు. (Image Credit/ Social Media)

17/18
'దేశముదురు' విడుదలైన వెంటనే... హన్సికా మోత్వానీని కన్నడకు తీసుకువెళ్లారు పునీత్. 'బిందాస్'తో ఆమెను శాండిల్‌వుడ్‌కు ప‌రిచ‌యం చేశారు. హ‌న్సిక త‌న కెరీర్‌లో చేసిన ఏకైక క‌న్న‌డ సినిమా అదే. (Image Credit/ Hansika Motwani Instagram)

18/18
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'యువరత్న'. తెలుగులోనూ విడుదలైంది. కన్నడలో సాయేషా సైగ‌ల్‌కు అదే తొలి సినిమా కావడం యాదృశ్చికమే. కన్నడ పరిశ్రమకు పునీత్ పరిచయం చేసిన చివరి హీరోయిన్ సాయేషా. (Image Credit/ Sayyeshaa Saigal Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget