అన్వేషించండి

Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?

Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, హంటర్ 350 బైక్‌ల్లో ఏది బెస్ట్ మైలేజీని అందిస్తుంది? ఈ రెండిట్లో ఏది బెస్ట్ బైక్?

Royal Enfield Bullet 350 and Royal Enfield Hunter 350 Mileage: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కంపెనీకి చెందిన బుల్లెట్ 350, హంటర్ 350లకు యువతలో మంచి ఆదరణ ఉంది. ఈ రెండు బైక్‌లు బోల్డ్ స్టైల్‌కు ప్రసిద్ధి చెందాయి.

ఈ రెండు బైకుల్లో ఏది బెటర్, ఏది ఎక్కువ మైలేజ్ అనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ రెండు బైక్‌ల మైలేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా ఏ బైక్ కొనడం మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్, బుల్లెట్ బైక్‌ల్లో ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్, బుల్లెట్ మైలేజీ గురించి మాట్లాడినట్లయితే రెండింటి మైలేజీలో స్వల్ప వ్యత్యాసం ఉంది. ఇక బుల్లెట్ మైలేజీ గురించి చెప్పాలంటే లీటరుకు 35 నుంచి 37 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. హంటర్ మైలేజ్ 30 నుంచి 32 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అయితే రెండు బైక్‌ల ఇంజన్లు ఒకేలా ఉన్నాయి. 

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఫీచర్లు ఇవే...
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 జే-సిరీస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ బైక్‌లో 349 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. బుల్లెట్ 350లోని ఇంజన్ 6,100 ఆర్‌పీఎం వద్ద 20 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 4,000 ఆర్‌పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బెటాలియన్ బ్లాక్ షేడ్‌లో ఉన్న బుల్లెట్ 350 ఎక్స్ షోరూమ్ ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

హంటర్ 350 ఫీచర్లు ఇలా...
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350... 349 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను పొందింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇదే ఇంజన్ మీటియోర్ 350, క్లాసిక్ 350ల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్‌ని, 4,000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 114 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget