అన్వేషించండి

Raviteja: 'Heroes Don't Exist'.. మాస్ హీరో కోసం మరో కొత్త కాన్సెప్ట్..

తాజాగా రవితేజ మరో కొత్త సినిమా ఒప్పుకున్నాడు. దీనికి సుధీర్ వర్మ డైరెక్టర్ గా పని చేయనున్నారు.

మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ లో కొంతకాలం హిట్స్ లేక ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 'క్రాక్' సినిమా హిట్ మాసివ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా సమయంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రవితేజకి జోష్ వచ్చింది. వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ

ఇది కాకుండా ఆయన చేతుల్లో 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' అనే మరో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తికాకుండానే కొత్తగా మరో సినిమా అనౌన్స్ చేశాడు రవితేజ. 'స్వామిరారా' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన సుధీర్ వర్మ ఆ తరువాత 'కేశవ', 'రణరంగం' లాంటి సినిమాలు తీశాడు. ఇవి సరిగ్గా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. రవితేజ నటించే 70వ సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. 'Heroes Don't Exist' అంటూ ఈ కథ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశాడు. దేవాల‌యాల‌పై ఉన్న బొమ్మ‌ల్ని ఫోక‌స్ చేస్తూ ఓ పోస్ట‌ర్ వ‌దిలారు. ఇదంతా చూస్తుంటే సుధీర్ వర్మ మళ్లీ క్రైమ్ కామెడీ జోనర్ ను ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. 

ఈ నెల 5న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయబోతున్నారు. మాస్ మహా మేకోవర్ ని చూడబోతున్నామంటూ చిత్రబృందం ఓ హింట్ కూడా ఇచ్చింది. మరి ఆ మేకోవర్ ఎలా ఉంటుందో చూడాలి. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కథ అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Romantic Web Series OTT : ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
Suhas : హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Godavari Serial Today September 18th: 'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget