News
News
X

RRR Release Date: వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో.. 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది.

FOLLOW US: 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. ఫైనల్ గా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమా వాయిదా పడింది. సంక్రాంతి బరిలోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏప్రిల్ లో సినిమా విడుదలవుతుందనేది కొత్త వార్త. 

Also read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్

అక్టోబర్ నెలాఖరుకి ఏడు భాషలకు సంబంధించిన ఫస్ట్ కాపీలు రెడీ అయిపోయాయని.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారు. సినిమా రిలీజ్ అనేది పరిస్థితులను బట్టి.. టికెట్ రేట్లను బట్టి ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయం తీసుకోవాలి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ నెలాఖరుకి కానీ సీజీ వర్క్ లతో సహా కాపీలు రెడీ కావని తెలుస్తోంది. అయినప్పటికీ సినిమాను సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చు. 

అయితే రాజమౌళి మాత్రం వేసవికే సినిమాను విడుదల చేయాలని అంటున్నారట. అలా కాకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసినా.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తన అభిప్రాయం మాత్రం ఏప్రిల్ 2022 అని నిర్మాతకు స్పష్టంగా చెప్పేశారట. ఏప్రిల్ అంటే అప్పటికి కరోనా తగ్గి.. పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. థియేటర్ వ్యవస్థ పుంజుకోవచ్చు. అలానే ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది. అన్ని విధాలా చూసుకుంటే సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయడమనేది కరెక్ట్ అని భావిస్తున్నారు. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా.. అలియాభట్ కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రీసెంట్ గా ఓ పాటను విడుదల చేశారు. దీనికి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

Also read: ఈసారి ముమైత్ వంతు... ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ

Also read: త్రివిక్రమ్ బ్యానర్ లో జాతిరత్నం... నిర్మాత ఎవరంటే...

Also read: 'మెట్ గాలా'లో హైదరాబాదీ మెరుపులు.. రెడ్ కార్పెట్‌పై బిలియనీర్ సుధా రెడ్డి హొయలు

Also Read : చనిపోతే డబ్బులివ్వడం.. రేషన్ ఇవ్వడం కాదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్..

Also Read : స్టార్ హీరోయిన్ పై కోర్టు ఫైర్.. అలా చేస్తే అరెస్ట్ వారెంట్ ఇస్తామని వార్నింగ్..

Published at : 15 Sep 2021 03:26 PM (IST) Tags: RRR ntr ram charan Rajamouli RRR Release Date

సంబంధిత కథనాలు

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్‌కు వచ్చేది అందుకే!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్‌కు వచ్చేది అందుకే!

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu :  షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !