Ram Gopal Varma: మెగాస్టార్ ఏనుగు - గరికపాటికి పద్మ కూడా ఎక్కువే - కౌంటర్లు వేసిన ఆర్జీవీ!
చిరంజీవి-గరికపాటి వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు.
ఎప్పుడూ వివాదాలకు చాలా దగ్గరగా ఉండే రామ్‌గోపాల్ వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రజల్లో నలుగుతున్న చిరంజీవి-గరికపాటి వివాదంపై తనదైన శైలిలో ట్వీట్లు సంధించాడు. ఈసారి రామ్‌గోపాల్ వర్మ ఏకంగా మెగా ఫ్యాన్ అవతారం ఎత్తాడు. ఆయన చేసిన ట్వీట్లేంటో మీరే చూడండి.
‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదేలే...’, ‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’
‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి .’ ‘సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్’
‘సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు.’ అంటూ ఆర్జీవీ ట్వీట్లు చేశాడు.
ఐ యాం సారీ @NagaBabuOffi గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో @KChiruTweets ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె...* 😡😡😡💪💪💪 https://t.co/hyJ8ORvA6N
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
సర్ @NagaBabuOffl గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ????
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
🙏🙏🙏😂😂😂💐💐💐💪💪💪 https://t.co/Hoo7uA6eCB
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022