అన్వేషించండి

Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Raakh Series OTT Platform : లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Ali Fazal's Raakh Web Series OTT Release Date Locked : అవెయిటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మీర్జాపూర్ ఫేం అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ రాఖ్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేస్తుండగా... ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. 

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్  ప్రైమ్  వీడియోలో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలీ ఫజల్‌తో పాటు సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు పాతాళ్ లోక్ సిరీస్ ఫేం డైరెక్టర్ ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూష నంద కుమార్, సందీప్ సాకేత్‌లతో కలిసి దీన్ని రూపొందిస్తున్నారు. 'పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read : Mareechika Review - మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే?

ఇద్దరు యువతీ యువకుల మిస్సింగ్, దాని వెనుక మిస్టరీ ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసును సిన్సియర్ ఫోలీస్ ఆఫీసర్ టేకప్ చేయగా... ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఊహించని క్రైమ్ ఘటనలు ఎదురవుతుంటాయి. అనేక చీకటి కోణాలను ఎదుర్కొన్న పోలీసాఫీసర్ ఈ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేదించాడు? అసలు వారి మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? మర్డర్స్ వెనుక ఉన్నది సైకోనా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Also Read : Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget