అన్వేషించండి

Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan Bodyguard : కెవిన్ కుంట... గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డ్‌ అయినా... ఆయన బ్యాగ్రౌండ్ వెరీ ఇన్‌స్పిరేషన్.

Ram Charan's Bodyguard Kevin Kunta Background Details : సెలబ్రిటీలకు ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం కామన్. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట మాత్రం వెరీ స్పెషల్. పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా చరణ్ అపాయింట్ చేసుకున్నాడు. గత 4 రోజులుగా కెవిన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలు అతనెవరు? బ్యాగ్రౌండ్ ఏంటో ఓసారి చూస్తే...

ఆఫ్రికన్ ఫైటర్

ఇటీవల పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరగ్గా చరణ్ పర్సనల్ బాడీ గార్డ్ కెవిన్ కుంట అందరి దృష్టిని ఆకర్షించాడు. చరణ్ సెక్యూరిటీ కాక ముందే ఆయన చాలా ఫేమస్. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ అసలు పేరు 'అబ్డౌ సోవే'. బాడీగార్డుగా మారక ముందే ఆయన బాక్సర్‌గా డిఫరెంట్ పోరాటం చేశాడు. ప్రపంచానికి అతనెవరో తెలియక ముందే రెజ్లింగ్‌లో సత్తా చాటాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన కష్టం, శ్రమ, డిసిప్లిన్‌తో ఎదిగాడు.

ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో ఎమ్ఎమ్ఏ ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీలో మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన, తనను తాను మలుచుకున్న తీరు ఎందరికో ఇన్‌స్పిరేషన్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కే బాడీ గార్డ్‌గా అతను ప్రపంచానికి పరిచయమయ్యాడు.

Also Read : Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్

రోజుకు ఎంత ఛార్జ్ చేస్తారంటే?

బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ స్థాయి వీఐపీలకు సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కెవిన్‌కు భారీ డిమాండ్ ఉంది. పెద్ది ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యే వారకూ చరణ్ కెవిన్‌ను బాడీ గార్డ్‌గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు ఆయనకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఫీజు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ ఇప్పటివరకూ తమ సెక్యూరిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారనే ప్రచారం ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్‌కి రూ.15 లక్షలు ఇస్తుండగా... బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ ఏడాదికి రూ.3 కోట్లు సంపాదిస్తాడని టాక్. కన్నడ స్టార్ యశ్ తన బాడీగార్డ్‌కు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ విషయంలో రోజుకు పే చేస్తున్నది నిజమైతే ఇది రికార్డనే చెప్పాలి.

Also Read : Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget