అన్వేషించండి

Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్

Sundeep Kishan Sigma : తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Sundeep Kishan's Sigma Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా... కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ సిగ్మా. సందీప్ న్యూ రోల్‌లో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మాస్ లుక్ ఆకట్టుకుంటుండగా... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీ జులై 31న వరల్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌తో అంచనాలు భారీగా పెంచేయగా... ట్రెజర్ హంట్ థ్రిల్‌తో పాటు ఎకానమీ క్రైమ్, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ అన్నీ కలగలిపి పవర్ ప్యాక్ట్ యాక్షన్ డ్రామాగా సిగ్మా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు. 'భారీ పందెంతో కూడిన దోపిడీ ప్రారంభం. జులై 31న సిగ్మా థియేటర్లలోకి దూసుకొస్తోంది. అంతిమ సాహస యాత్రకు సిద్ధమవ్వండి.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read : ఏపీలో పెద్ది టికెట్ ధరలు పెరిగాయ్ - అబ్బాయ్ సినిమాకు బాబాయ్ జీవో జారీ

మూవీలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే రాజు సుందరం, సంపత్ రాజ్, కిరణ్ కొండా, యోగ్ జపీ, అన్బు థాసన్, శివ పండిట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ కేథరిన్ ట్రెసా స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్‌కు ఇదే ఇండస్ట్రీ ఎంట్రీ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ మూవీని నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lycaproductions)

Also Read : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harichandra Katha Series OTT : యాక్షన్ లేదు... రక్తపాతం కాదు - 11 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సిరీస్
యాక్షన్ లేదు... రక్తపాతం కాదు - 11 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సిరీస్
Vadhandhi 2 Series Trailer : మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Embed widget