సందీప్ కిషన్ మార్కెట్, ఆయన లాస్ట్ 5 సినిమాల బిజినెస్ ఎలా ఉంది? అనేది చూస్తే...

మల్టీస్టారర్ 'రాయన్' బ్లాక్ బస్టర్ కావడంతో 'మజాకా'కు హెల్ప్ అయ్యింది. ఈ మూవీ బిజినెస్ బాగా జరిగింది.

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా... రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మజాకా' బిజినెస్ రూ. 10.50 కోట్లు

'మజాకా'కు ముందు సందీప్ కిషన్ సోలో హీరోగా నటించిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'.

'ఊరు పేరు భైరవకోన' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10.20 కోట్లు

సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ 'మైఖేల్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 6.50 కోట్లు

సందీప్ కిషన్ కెరీర్‌లో రీసెంట్ టైమ్స్‌లో లోయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే 'గల్లీ రౌడీ' (2.75 కోట్లు)

'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్... రూ. 4.60 కోట్లు

సందీప్ కిషన్ లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 34.55 కోట్లు

ఏవరేజ్‌గా సందీప్ కిషన్ ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 6.91 కోట్లు