మజాకా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్... సందీప్ కిషన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

నైజాంలో 'మజాకా' థియేట్రికల్ రైట్స్ రూ. 3.2 కోట్లకు అమ్మారు.

ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి రూ. 4 కోట్ల రేషియోలో విక్రయించారు.

రాయలసీమ (సీడెడ్) రైట్స్ రూ. 1.80 కోట్లు

ఏపీ, తెలంగాణలో 'మజాకా' ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 9 కోట్లు

ఓవర్సీస్ (ఫారిన్ కంట్రీ) రైట్స్ ద్వారా రూ. 1.50 కోట్లు వచ్చాయి.

'మజాకా' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 10.50 కోట్లు

డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'మజాకా'తోమినిమమ్ రూ. 11.50 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత సందీప్ మీద ఉంది.