అన్వేషించండి

The Mummy OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్

The Mummy OTT Platform : రీసెంట్ హారర్ థ్రిల్లర్ ది మమ్మీ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది.

Horror Thriller The Mummy Movie Arrives On Indian OTT : మమ్మీ... ఇప్పటి జనరేషన్‌కు అంతగా తెలియదు కానీ... 90s కిడ్స్ మాత్రం ఈ హారర్ థ్రిల్లర్ గురించి వినే ఉంటారు. మమ్మీ ఫాంచైజీ నుంచి వచ్చిన డబ్బింగ్ మూవీస్ సూపర్ థ్రిల్ అందించడం సహా బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి హారర్ జోన్‌లోనే చాలా రోజుల తర్వాత రీసెంట్‌గా రిలీజైంది 'ది మమ్మీ' మూవీ. 

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ది మమ్మీ' మూవీ ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంటి టాక్ సొంతం చేసుకుంది. రెండు వారాల క్రితమే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా... ఇప్పుడు తాజాగా 'ఆపిల్ టీవీ ప్లస్'లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మూవీకి లీక్రోనని దర్శకత్వం వహించగా... లైయా కోస్టా, నాటాలీ గ్రేస్, జాక్ రేనార్, వెరోనికా ఫాల్కన్, మేకాలమావీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా, బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జేమ్స్ వాన్, జాసన్ బ్లమ్, జాన్ కెవిల్లే నిర్మించారు. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : Mareechika Review - మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే?

ఓ టీవీ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అయిన చార్లీ కానన్ (జాక్ రేనార్) తన భార్య లారిసా కానన్ (లైయా కోస్టా) ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో తన ముగ్గురు పిల్లల్లో క్యాటీ అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేయగా... కొన్ని నెలలకు ఆమె ఆచూకీ తెలుస్తుంది. దీంతో ఎంతో సంతోషంతో తమ కుమార్తెను చూసేందుకు వెళ్లిన వీరికి షాక్ తగులుతుంది.

క్యాటీ మమ్మీగా మారి భయంకర రూపంలో కనిపిస్తుంది. కూతురు చేసి వికృత చేష్టలతో వీరు ఆందోళనకు గురవుతారు. పూర్తిగా రాక్షస ప్రవృత్తిలోకి మారిన ఆ పాపను తమతో పాటు తీసుకెళ్లి ఇంట్లో ఓ స్పెషల్ గదిలో పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు క్యాటీ ఎలా మిస్ అయ్యింది? క్యాటీని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన భయానక ఘటనలు ఏంటి? మమ్మీగా క్యాటీ సృష్టించిన విధ్వంసం ఏంటి? క్యాటీ కోసం ఆ పేరెంట్స్ చేసిన త్యాగం ఏంటి? ఆమె మామూలు మనిషిగా మారిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Godari Gattupaina OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget