అన్వేషించండి

Godari Gattupaina OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్

Godari Gattupaina OTT Platform : రీసెంట్ రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ 3 వారాల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Sumanth Prabhas's Godari Gattupaina Movie OTT Streaming : మేమ్ ఫేమస్ ఫేం సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 3 వారాల్లోపే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

సడన్ స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గోదారి గట్టుపైన సడన్ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 100కు పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా... రాజీవ్ కనకాల, జగపతి బాబు, లైలా, రీణు, దేవి ప్రసాద్, హర్షవర్దన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అభినవ్ రావు మూవీని నిర్మించారు. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?

స్టోరీ ఏంటంటే?

టెన్త్‌తోనే చదువు ఆపేసిన రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లోకంగా బతుకుతుంటాడు. తన చెల్లెలితో పాటే ఇంజినీరింగ్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని అమితంగా ఇష్టపడుతుంది. తన కూతురు మాయ అంటే శ్యాంబాబు (జగపతి బాబు)కు ప్రాణం. సెక్యూరిటీ గార్డుగా పని చేసే అతనంటే ఆ ఊరిలో అందరూ భయపడతారు.

తన కూతురిని తన కంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతుంటాడు. రాజు, మాయల ప్రేమ విషయం తెలుసుకున్న శ్యాంబాబు ఏం చేశాడు? రాజు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? రాజుకు ముద్దు పెట్టిన మాయ ఆ తర్వాత ఎందుకు దూరమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget