Dasara Twitter Review: కేజీయఫ్‌ని కొట్టేలా దసరా - నాని కెరీర్ బెస్ట్ - శ్రీకాంత్‌కి 100 మార్కులు - దసరా ట్విట్టర్ రివ్యూ!
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా దసరా ఆన్‌లైన్ టాక్ ఏంటి? ట్విట్టర్‌లో ఏం అంటున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ సినిమాకు సంబంధించిన షోలు భారతదేశంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే యూఎస్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఇప్పటికే పడిపోయాయి. దీనికి సంబంధించిన అభిప్రాయాలను అక్కడ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
కేజీయఫ్‌ను దాటే రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. నేచులర్ స్టార్ నాని కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వానికి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. టాలీవుడ్‌కి మరో స్టార్ డైరెక్టర్ దొరికేశాడని ప్రేక్షకులు అంటున్నారు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని కూడా ఆడియన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా గురించి ట్విట్టర్ ఆడియన్స్ ఏం అంటున్నారో మీరే చూడండి.
#Dasara >>>>>> #Kgf
— Tillu (@LocoSoul_) March 29, 2023
Elaithe gattalaaye chuskundhm pattu 🥵🥵
Next big thing in Indian cinema@odela_srikanth 🤗#DASARA #BlockbusterDASARA @NameisNani
— VB (@Mr_ViolentBoy) March 30, 2023
Interval shot 🙏🙏🙏 asalu ah thought ela vachindhi ra ayya, K ramppppp esav 🤯🤯🔥🔥 @odela_srikanth #Dasara
— ♓️arsha (@harshakaruturi) March 30, 2023
Hittu kottesam @NameisNani anna 🥳💥#Dasarapic.twitter.com/3vNDe4LscC
— DasaRAW 🔥!! (@RaviTejaNaniDHF) March 30, 2023
Excellent first half 👍👍 @NameisNani performance at his best #Dasara is deeply emotional and best interval…. Have #Rangasthalam baseline though
— Rakita (@Perthist_) March 30, 2023
Just the first half of #Dasara is a testament for the caliber of this young chad @odela_srikanth
— JVSpeaks (@JavedEce) March 30, 2023
Wow ! Wow ! Wow !!!
Take a bow to the entire team
This is a masterpiece #BlockbusterDasara
The interval sequence of #Dasara is an absolute shocker.
— JVSpeaks (@JavedEce) March 30, 2023
Wow!!! @odela_srikanth banchethh...
Em teesinav kaka interval sequence
#Dasara 1st half done. Wow wow wowww. This is raw and massy to another level. Nani kinda takes a backseat but blows you away whenever he appears on screen. Interval is an absolute stunner. Waiting for Nani to explode!! Waiting for 2nd half!!!
— harishpannala (@harishpannala) March 30, 2023
#Dasara Overall A Pretty Decent Raw and Rustic Village Drama!
— Peter (@urstrulypeeter) March 30, 2023
Though the pace is mostly slow and a few parts feel stretched out, the drama has worked for the most part with some good sequences and well done climax. Nani’s career best performance.
Rating: 2.75-3/5
Whole movie lo last 30 minutes climax Vere level emna acting aa anna @NameisNani 🙏fans gudi katestharu niku inka pure fans stuff, bgm aa fight sequence Never ever Asalu Arachakam is a small word 🥵🔥#Dasara !! #DasaraOnMarch30th pic.twitter.com/9GkyeJdurK
— (メ メ) (@Arjunsurya_143) March 30, 2023