అన్వేషించండి

Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Kaantha OTT Platform : దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. పలు రూమర్స్ వచ్చినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Dulquer Salmaan Kaantha OTT Release Date Locked : దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వచ్చినా వాటన్నింటికీ తాజాగా చెక్ పడింది. 

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'కాంత' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా రిలీజ్ డేట్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి మూవీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. సెల్వమణి సెల్వరాజ్ మూవీకి దర్శకత్వం వహించగా... దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు.

వీరితో పాటు రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా, దుల్కర్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించారు.

Also Read : 'అఖండ 2' రిలీజ్‌పై వీడని సస్పెన్స్! - ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ కాలేదా?... ఆ తేదీల్లో రిలీజ్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

స్టోరీ ఏంటంటే?

అయ్య (సముద్రఖని) ఫేమస్ డైరెక్టర్. తన తల్లి జీవిత కథ ఆధారంగా 'శాంత' అనే సినిమా తీయాలనుకుంటాడు. తన ప్రియ శిష్యుడు టీకే మహాదేవన్ (దుల్కర్ సల్మాన్) ను అందులో హీరో. ప్రేక్షకులు దేవుడిగా మహాదేవన్‌ను కొలుస్తూ 'నట చక్రవర్తి' అనే బిరుదు ఇస్తారు. అయితే, అయ్యకు, మహాదేవన్‌కు మధ్య ఊహించని విధంగా శత్రుత్వం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. దీంతో 'శాంత' సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.

కొన్నేళ్ల తర్వాత సినిమా మళ్లీ ప్రారంభమైనా తాను చెప్పిన క్లైమాక్స్‌తోనే మూవీ తీయాలనే కండీషన్ మీద చేయడానికి ఒప్పుకొంటాడు మహాదేవన్. టైటిల్ 'శాంత' నుంచి 'కాంత'కు మార్చేస్తాడు. ఎన్ని మార్పులు చేసినా ఎన్ని కండీషన్స్ పెట్టినా తన తల్లి కథను వెండితెరపై చూడాలనే కోరికతో అయ్య... అన్నింటికీ అంగీకరిస్తాడు. అయితే, సెట్‌లో మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండానే షూటింగ్ సాగిపోతుంటుంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రయత్నిస్తుంటుంది. మూవీ కంప్లీట్ అవుతుందనుకునే టైంలో టీంలో ఒకరు హత్యకు గురవుతారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం రేగుతుంది. ఆ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. అసలు గురుశిష్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఆ హత్య చేసింది ఎవరు? కాంత మూవీ రిలీజ్ అయ్యిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget