అన్వేషించండి

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Action Thriller OTT : టాలీవుడ్ హీరోయిన్ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' (Gandhari). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Taapsee Pannu's Action Revenge Thriller Direct OTT Streaming : టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస మూవీస్‌తో దూసుకెళ్తున్నారు. రీసెంట్‌గా కోర్ట్ రూమ్ డ్రామా 'అస్సి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మరో రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కానుంది.

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గాంధారి (Gandhari). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకే రానుంది. సెప్టెంబర్ 3 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. 'త్వరలో అందరి కళ్లకు కట్టిన గంతలు తొలగించబడతాయి. గాంధారి వస్తోంది.' అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ హిందీ కాగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

ఈ మూవీకి దేవాశీష్ మఖీజా దర్శకత్వం వహించగా... తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, స్వస్తిక ముఖర్జీ, ఛాయా కదమ్, మీతా వశిష్ట్, జతిన్ సర్నా కీలకపాత్రలు పోషించారు. కథా పిక్చర్స్ బ్యానర్‌పై కనికా థిల్లాన్ నిర్మించారు. స్వయంగా ఆయనే స్టోరీ అందించారు. 'హసీన్ దిల్ రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా' చిత్రాల సక్సెస్ తర్వాత తాప్సీ, కనికా కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్

స్టోరీ ఏంటంటే?

ఓ తల్లి తన కూతురిని రక్షించుకునేందుకు ఏం చేసింది? అనేదే ప్రధానాంశంగా ఈ స్టోరీ రూపొందించారు. మహాభారతంలోని గాంధారి స్ఫూర్తితో ఆధునిక సమాజంలో ఆడపిల్లను కన్న ఓ తల్లి ఎదుర్కొనే సవాళ్లు, మానసిక సంఘర్షణను ఇందులో చూపించనున్నారు. జాయ్ పుర్రా అనే పట్టణంలో తన కూతురు కిడ్నాప్‌నకు గురవుతుంది. తన కూతురి కోసం బాని (తాప్సీ) అనే తల్లి చేసిన పోరాటమే గాంధారి. అసలు ఆమె కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరు? దీని వెనుక ఉన్న ముఠా ఏది? చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget