గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Published by: Ganesh Guptha
Image Source: https://www.youtube.com/watch?v=XUdcXkvYJs0

ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఆధిపత్య పోరు, బాలయ్య పవర్ ఫుల్ లుక్, మాస్ ఎలివేషన్స్ అదిరిపోయాయి.

Image Source: https://www.youtube.com/watch?v=XUdcXkvYJs0

రాయలసీమలో పవర్ ఫుల్ లీడర్ వీరసింహారెడ్డి. రాజకీయ కుట్రలతో హత్యకు గురైన ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కొడుకు ఏం చేశాడు? అనేదే స్టోరీ.

Image Source: https://www.youtube.com/watch?v=XUdcXkvYJs0

అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధంతో పాటు శత్రుత్వం, శత్రువుని పెళ్లాడిన చెల్లి అన్న చావుకు కారణం కావడం వంటి ఎమోషనల్ అంశాలతో స్టోరీని నడిపించారు గోపీచంద్.

Image Source: https://www.youtube.com/watch?v=XUdcXkvYJs0

సినిమాలో బాలయ్య డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. సీమలో పవర్ ఫుల్ లీడర్‌గా బాలయ్య మాస్ లుక్, కొడుకుగా స్టైలిష్ లుక్ అదిరిపోయింది.

Image Source: https://www.youtube.com/watch?v=XUdcXkvYJs0

అయితే, NBK111లో మాత్రం బాలయ్య కంప్లీట్ యంగ్ స్టైలిష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. Entry Of An Era (ఓ శకం ప్రారంభం) గోపీచంద్ బిగ్ సస్పెన్స్ క్రియేట్ చేశారు.

Image Source: https://www.youtube.com/watch?v=3u_wE0ocFus

1993లో ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో NBK111 స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. 2 టైమ్ లైన్స్ లింక్ చేసేలా స్టోరీ ఉండబోతోందట.

Image Source: https://www.youtube.com/watch?v=3u_wE0ocFus

గాడ్ ఆఫ్ మాసెస్ స్టైలిష్ గాడ్ అనేలా బాలయ్య లుక్ గ్లింప్స్‌లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ కథ ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.

Image Source: https://www.youtube.com/watch?v=3u_wE0ocFus

'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్' ఇదీ గ్లింప్స్ ట్యాగ్ లైన్. అంటే రెగ్యులర్ ఫ్యాక్షన్ పాత్రలా కాకుండా స్టైలిష్ లుక్‌లో ఈ రోల్ ఉండబోతున్నట్లు టాక్.

Image Source: https://www.youtube.com/watch?v=3u_wE0ocFus

ఈ మూవీకి కూడా తమన్ బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Image Source: https://www.youtube.com/watch?v=3u_wE0ocFus