టోన్డ్ బాడీ చూపించిన దిశా పటాని... ఆ నడుము చూస్తే!

Published by: S Niharika

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశాకు 61.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు

దిశా పటాని పోస్ట్ చేయడమే ఆలస్యం.. ఫాలోయర్స్ వల్ల నిమిషాల్లో వైరల్ అవుతుంది.

దిశ టోన్డ్ బాడీని చూపించడంతో ఇంటర్‌నెట్‌లో పాపులర్ అయ్యింది.

గ్లామరస్ హీరోయిన్స్ గురించి మాట్లాడితే దిశా పటాని పేరు తప్పకుండా ముందు వరుసలో వస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది దిశా పటాని.

ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో దిశా పటాని బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఎంఎస్ ధోని కంటే ముందు తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమా చేసింది దిశా పటాని.

బాఘీ 2, మలంగ్, భారత్ వంటి చిత్రాలలో దిశా పటాని నటించింది.

హాట్నెస్, ఫిట్నెస్ కారణంగా లక్షలాది మంది చూపును తన వైపు తిప్పుకొంటోంది దిశా పటాని.