News
News
X

Nani: సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?

నాని తన అభిమాన నటుడు రజినీకాంత్ గురించి మాట్లాడారు.

FOLLOW US: 

నేచురల్ స్టార్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఊహించని విధంగా హీరో అయిపోయారు. దీంతో నటుడిగానే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. కొన్నాళ్లక్రితమే ఆయన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సినిమాలు చేయాలనుకుంటున్నారు నాని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గనుక ఛాన్స్ ఇస్తే.. రేపే సినిమాను అనౌన్స్ చేస్తానంటూ చాలా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చారు. 

నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో చిత్రబృందం పలు ప్రాంతాలకు వెళ్తూ.. సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదే సమయంలో నాని తన అభిమాన నటుడు రజినీకాంత్ గురించి మాట్లాడారు. రజిని సర్ గనుక డేట్స్ ఇస్తే.. రేపే సినిమాను అనౌన్స్ చేస్తానని.. ఆయన్ని డైరెక్ట్ చేయాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు నాని. 

ఆయన స్టయిల్, స్వాగ్ మిస్ అవ్వకుండా సినిమా తీస్తానని అన్నారు. తన దృష్టిలో 'రోబో' సినిమా రజినీ సర్ సినిమా కాదని.. ఆయన సినిమాల్లో ఫ్యాన్స్ కి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉండాలని చెప్పారు. రజినీకాంత్ నటించిన 'నరసింహ' సినిమా తనకు బాగా ఇష్టమని.. తనకు ఛాన్స్ వస్తే.. ఆ రేంజ్ సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు. మరి రజినీకాంత్.. నాని లాంటి హీరోకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 

ఇక 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

Also Read:శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..

Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..

Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్

Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్

Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..

Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 01:59 PM (IST) Tags: Sai Pallavi Rahul Hero Nani Rajinikanth shyam singharoy

సంబంధిత కథనాలు

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

టాప్ స్టోరీస్

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం