Nagarjuna Akkineni: విడిపోయిన చైతు-సమంత.. రియాక్ట్ అయిన నాగార్జున..

నాగచైతన్య-సమంత విడిపోతున్న విషయంపై అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పేశారు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. చాలా కాలంగా మీడియాలో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఈ జంట అసలు రియాక్ట్ అవ్వకపోవడంతో అనుమానాలు పెరిగాయి. దానికి తగ్గట్లే సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టింది. ఫైనల్ గా ఇద్దరూ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

తాజాగా ఈ విషయంపై నాగార్జున(Akkineni Nagarjuna) రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని.. నాగచైతన్య, సమంత విడిపోతుండడం దురదృష్టకరమని అన్నారు నాగార్జున. భార్య-భర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతమని నాగార్జున అన్నారు. సమంత-చైతు ఇద్దరూ తనకు ప్రియమైన వ్యక్తులని చెప్పారు. మా కుటుంబం ఎప్పుడూ సమంతతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూనే ఉంటుందని.. ఆమె ఎప్పటికీ మా ఫ్యామిలీలో భాగమే అని రాసుకొచ్చారు. ఈ సమయంలో  దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ రాసుకొచ్చారు నాగార్జున. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. 

ఈ పోస్ట్ పై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో చైతుకి మీరే ధైర్యంగా ఉండాలంటూ నాగ్ కి సూచిస్తున్నారు. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారని వారు విడిపోతున్నారంటే నమ్మలేకపోతున్నామని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..

Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..

Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 06:22 PM (IST) Tags: samantha Naga Chaitanya nagarjuna chaitu sam divorce

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం