అన్వేషించండి

Karthika Deepam November1st Update: మోనితను మళ్లీ కొట్టిన దీప, శౌర్యని దాచేసిన ఇంద్రుడు-చంద్రమ్మకి షాక్ ఇచ్చిన కార్తీక్

కార్తీకదీపం నవంబరు 1 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November1st  Episode 1498 (కార్తీకదీపం నవంబరు 1 ఎపిసోడ్)

శౌర్యని తిరిగివ్వకూడదని ముందు అనుకున్న ఇంద్రుడు ఆ తర్వాత శౌర్య ఏడుపు చూసి మనసు మార్చుకుంటాడు. ఆ తర్వాత వెళ్లి దీప-కార్తీక్ ని ఇంటికి తీసుకొస్తాడు. 
ఇంద్రుడు: మా స్వార్థం కోసం మాతో ఉంచుకోలేం..అందుకే ఇచ్చేస్తున్నాం.. ఉన్నన్నాళ్లూ కన్నబిడ్డ లేని లోటు తీర్చావ్ అదిచాలు నీ జ్ఞాపకాలతో బతికేస్తాం అనుకుంటాడు.
దీప: అక్కడున్న పాప శౌర్యకాదని డాక్టర్ బాబు ఎందుకు అనుకుంటున్నారో..అక్కడున్నది శౌర్య అయితే డాక్టర్ బాబుకి గతం గుర్తొస్తుంది అనుకుంటుంది..
డాక్టర్ బాబు: నేను వారణాసితో కలిసి శౌర్యని ఆటోలో చూశాను..దీప ఇతనితో చూశానంటోంది..దీప నమ్మకం నిజం అయ్యి అక్కడ శౌర్య ఉంటే చాలు అని అనుకుంటాడు
ఇంతలోనే కార్తీక్ వాళ్ళు ఇంద్రుడు ఇంటి దగ్గరికి చేరుకుంటారు.

Also Read: ఆగ్రహంతో ఊగిపోతున్న మోనిత, మనసు మార్చుకున్న ఇంద్రుడు- శౌర్యని దీప, కార్తీక్ చూస్తారా?

శౌర్యకి తల్లిదండ్రులు వచ్చిన విషయం తెలిసినట్టే ఠక్కున చైర్లోంచి లేస్తుంది. కానీ ఇంద్రమ్మ అక్కడినుంచి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తర్వాత ఇంద్రమ్మ దీప వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఇంద్రుడు దీపని ఇంద్రమ్మకు పరిచయం చేస్తూ ఉండగా అమ్మగారు నాకెందుకు తెలియదు గండ  జ్వాలమ్మకి వాటర్ బాటిల్ ఇచ్చారు. జ్వాలమ్మ అమ్మగారిని ఎన్నిసార్లు కలవరిస్తుందో అంటుంది.  జ్వాలమ్మ వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయాయి అని అంటుంటే..దీప మాత్రం శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు అమ్మగారు అమ్మాయిని చూడడానికి వచ్చారు చూపించు అనటంతో జ్వాలని తీసుకుని రావడానికి లోపలికి వెళ్లిన ఇంద్రమ్మ శౌర్యని బదులు మరొక అమ్మాయిని తీసుకురావడం చూసి దీప,కార్తీక్ , ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతారు. 

Also Read: పశ్చాత్తాప్పడిన వసు- పూల వర్షం కురిపించుకున్న ప్రేమపక్షులు, పట్టరాని సంతోషంలో రిషి

మరోవైపు శౌర్య తన అమ్మానాన్నలు వచ్చారని బయటికి వెళ్లాలని అనుకుంటుండగా అక్కడున్న వారు మాత్రం అడ్డుపడుతూ ఉంటారు. ఆ తర్వాత దీప,కార్తీక్ లు ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి మేము వెళ్లొస్తామని బయలుదేరుతుంది. కారు దగ్గరకు వెళ్లి ఎమోషన్ అయిన దీపను కార్తీక్ ఓదార్చుతాడు. ఇంతలోని శౌర్య బయటకు వస్తుండగా ఇంద్రమ్మ అడ్డుకుని లోపలికి తీసుకెళ్లిపోతుంది.
ఇంద్రుడు: నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా నాలుగు నెలలకే నువ్వు అలా అంటే వారి కన్న ప్రేమ చూసావు కదా వాళ్లు ఎంత నిరాశతో తిరిగి వెనక్కి వెళ్తున్నారు...ఆ పాపం తగలదా 
చంద్రమ్మ: ఉండనీలే గండ...నువ్వు ఏమైపోతావేమో అని నేను జ్వాలామ్మని వాళ్ళ అమ్మానాన్నలకి ఇవ్వలేదంటుంది
ఇంద్రుడు: అలా ఏమీ లేదు
చంద్రమ్మ: నాకు తెలుసు గండా నువ్వు వాళ్ళ ఇంటికి వస్తారు అన్నప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు 
 
నా శౌర్య అనుకున్నాను..నేను ఆదేవుడికి ఏం అన్యాయం చేశాను..ఎందుకు నాకు ఎవ్వర్నీ నాకు దగ్గర కానివ్వలేదు ఆ దేవుడు నాకు మళ్ళీ నిరాశ మిగిల్చాడని దీప ఎమోషనల్ అవుతుండగా కార్తీక్ ఓదార్చుతాడు. 
కార్తీక్: శౌర్య ఉందన్న నమ్మకంతో వెళ్లాం లేదు..అంటే ఏకంగా శౌర్య లేనట్టు కాదుకదా ఈ ఊళ్లోనే ఎక్కడో ఉంటుంది తప్పకుండా దొరుకుతుంది
దీప: శౌర్య గొంతు నేను విన్నాను..ఆ గొంతు తెలియకపోతే నా బిడ్డ అనుకుని వేరొక బిడ్డగురించిఎందుకు వెళతాను
కార్తీక్: శౌర్య గురించే ఆలోచిస్తున్నావు కాబట్టి శౌర్య గొంతులా వినిపించి ఉండొచ్చు
దీప: నాకు తెలుసు..తను శౌర్యే
కార్తీక్: నాకు మాత్రం అనుమానంగానే ఉంది..నువ్వు ఇతనితో చూశావు..నేను వారణాసితో చూశాను..నీ నమ్మకం నిజమవుతుందేమో అని వచ్చాను
దీప: అసలు శౌర్య ఇక్కడుందా..
కార్తీక్: ఉంది ఇక్కడే ఉంది...
దీప: మీకెలా తెలుసు..మీరు శౌర్యని చూశారా...
 
రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
ఆలోచనలో ఉన్న మోనిత దగ్గరకు వచ్చిన దీప లాగిపెట్టి కొడుతుంది. మరోవైపు కార్తీక్...ఇంద్రుడి ఇంటికి మళ్లీ వెళతాడు. 
కొన్ని నిజాలు తెలుసుకుందామని వచ్చానంటాడు కార్తీక్...  ఏంటిసార్ చెప్పండని ఇంద్రుడు అడిగితే వారణాసి, శౌర్య ఫొటోస్ చూపించి వీళ్లని ఎక్కడైనా చూశావా అని అడుగుతాడు. కిటికీలోంచి శౌర్య ఎవరొచ్చారా అని చూస్తుంటుంది...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Embed widget