అన్వేషించండి

Karthika Deepam January 13th Update: భోగిమంటపై నీళ్లు పోసేసిన మోనిత, షాక్ అయిన దీప-కార్తీక్ -సౌందర్య

కార్తీకదీపం జనవరి 13 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జనవరి 13 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam January 13th Update)

కార్తీక్ తో కలసి రెస్టారెంట్లో కూర్చుంటంది మోనిత..దీప ప్రాణాలు పోయినా నన్ను నీ దగ్గరకు రానివ్వవు ..అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను
కార్తీక్:వదిలేసి వెళ్లిపోతావా..ఆపని చేయి..నీకు శతకోటి దండాలు పెడతాను
మోనిత: నువ్వు పిలిచినా వినపడినంత దూరం వెళ్ళిపోతాను కార్తీక్ కానీ నా గుండె చప్పుడు మాత్రం నీకు వినిపిస్తూనే ఉంటుంది
కార్తీక్: నాకు అర్థం కాలేదు
మోనిత: ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు కార్తీక్ నీకు దీప బ్రతకడం కావాలి. బతికే అవకాశం ఉంది. 
కార్తీక్: హార్ట్ ట్రాన్సప్లంటేషన్ చేస్తేకానీ బతికే అవకాశం లేదు
మోనిత: నాకు తెలుసు కార్తీక్..డాక్టర్ చదువు మర్చిపోలేదు కదా
కార్తీక్: ఇప్పటికిప్పుడు గుండె ఎక్కడ దొరుకుతుంది
మోనిత:దీప బతికే అవకాశం ఉందని చెప్పగానే పాజిటివ్ గా మాట్లాడుతున్నావు..నాకు ఇదే కావాలి
కార్తీక్: దీప గురించి మంచిగా మాట్లాడినప్పుడే అనుకున్నాను..మళ్లీ ఏదో నాటకం ఆడుతున్నావని..అంటూ లేచివెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు
మోనిత: ప్లీజ్ కూర్చో కార్తీక్ ...నేను చెప్పేది విను కార్తీక్, దీప చనిపోదు నేను చనిపోతాను. నా గుండెను దీపకు మార్పిడి చెయ్యి అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇలా అయినా నా గుండె చప్పుడు నీకు వినిపించేలా చేస్తాను దీపలో నన్ను నా ప్రేమను అర్థం చేసుకో కార్తీక్. నువ్వంటే నాకు ప్రేమ పిచ్చి ప్రేమ కార్తీక్ అని అర్థం చేసుకో. నువ్వంటే పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే కృత్రిమంగా బిడ్డను కన్నాను ఇలా ఎవరు చేస్తారు చెప్పు కార్తీక్
కార్తీక్: నువ్వు మారావ్ అంటే అసలు నమ్మను అది కూడా దీపకు నీ గుండె ఇస్తాను అంటే నేను అసలు అది కూడా నమ్మను.
మోనిత: ప్లీజ్ కార్తీక్ నా మాట నమ్ము కార్తీక్ అప్పుడు వేరే ఇప్పుడు వేరు 
కార్తీక్: నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను మోనిత. సిగ్గు లేదా నీకు అసలు మానవత్వం ఉందా దీప పరిస్థితి తెలిసి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు 
 
Also Read: 'కార్తీకదీపం' అందరూ మెచ్చే ముగింపు అంటే ఇదా! మోనిత ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్!

హేమచంద్ర, దీప ఇద్దరు హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్లకు చెప్పాలని ఉంది కానీ ధైర్యం చాలడం లేదు అన్నయ్య అని అంటుంది దీప. ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది.
దీప: అత్తయ్య హేమచంద్ర అన్నయ్య నన్ను కాపాడి ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అన్నయ్య నన్ను సొంత చెల్లెలా చూసుకున్నాడు 
సౌందర్య: మీరందరూ చాలా మంచి వాళ్ళు బాబు దీప కార్తిక్  అంటే మీకు చాలా ఇష్టం వాళ్ళని బాగా చూసుకున్నారు.  నా కొడుకు కోడలు ఫోటో చూపిస్తే తెలియదు అన్నావు కదా 
హేమచంద్ర: ఇప్పుడు వచ్చారు కదమ్మా
సౌందర్య: ఇన్నాళ్లు ఎందుకు రాలేదో కారణం నాకు తెలియాలి కదా. అడిగితే చెప్పడం లేదు
ఇంతలో కార్తీక్ రావడంతో..నువ్వు కొత్తగా చూడాల్సిన పనిలేదు మీ అందరికీ పరిచయం ఉందని నాకు ఇందాకే దీప చెప్పింది. మా చుట్టూ ఉంటూ ఎన్ని నాటకాలు ఆడారు.. వేషాలు చాలురా వంశోద్ధారకా అనగానే దీప నువ్వుతుంది.
ఇంతలో శౌర్య-హిమ అక్కడకు వచ్చి..భోగిమంటలకు పాత కలప కావాలని అడుగితే..ఇప్పుడెందుకు అంత పెద్ద మంటలు.. వేడిఎక్కువగా ఉంటుందని అంటాడు కార్తీక్.. భోగిమంటలు వేసేదే వేడికోసం అనేసి సౌందర్య వెళ్లిపోతుంది.. ఏంటి డాక్టర్ బాబు భయపడుతున్నారా అంటే..నువ్వు జాగ్రత్తగా ఉండాలి దీపా అంటాడు కార్తీక్

Also Read: మోనిత గుండె దీపకు మార్పిడి, కార్తీక్ ప్రేమ కోసం ప్రాణత్యాగం - ఎవరి ప్రేమ గెలిచినట్టు!

సౌందర్య, చంద్రమ్మ, దీప అందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటారు. అప్పుడు చంద్రమ్మ ఇంద్రుడు దీపని అక్కడి నుంచి పక్కకు లేయడంతో నా కోడలు గురించి ఏమనుకుంటున్నారు దాని పేరే వంటలక్క అద్భుతంగా వంటలు చేస్తుంది అని అంటుంది సౌందర్య. పిల్లలు జంతికలు చెయ్యి అరిసెలు చేయి అని కోరికలు కోరుతూ ఉంటారు. అప్పుడు చంద్రమ్మ ప్రతిసారి దీపమ్మని చేస్తుంది కదా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అమ్మ నేను చేస్తాను అని అనడంతో చూస్తున్న ఏంటి మీ గోల దీపకి పొయ్యి అంటే పడనట్లు చేస్తున్నారు ఏంటి అని సీరియస్ అవుతుంది సౌందర్య. 

హేమచంద్ర-కార్తీక్
ఇద్దరు దీప హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ వాళ్లకు ఎక్కడ నిజం తెలుస్తుందో అని భయంగా ఉంది హేమచంద్ర అనడంతో తెలియడం కంటే ముందే మీరు చెప్పేస్తే బాగుంటుంది అని అంటాడు హేమచంద్ర. ఈ ప్రపంచంలో నీకంటే దీపని ఎవరూ ఎక్కువగా ప్రేమించలేరు నా మాట విని ఇంట్లో వాళ్లకు చెప్పు అని అంటాడు.

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
అందరిలాగే నిండు నూరేళ్లు బతకాలని ఉంది ఒక్క అవకాశం ఉందా డాక్టర్ బాబు అని దీప కన్నీళ్లతో అడుగుతుంది.. ఆ సమయంలో కార్తీక్ కి మోనిత అన్నమాటలు గుర్తొస్తాయి..నువ్వు ఊ అను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను..గంటలోనే దీప గుండె మార్చేసెయ్ అంటుంది..అంతా భోగిమంట వేసుకుంటే మోనిత వచ్చి బకెట్ తో నీళ్లు కొడుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget