అన్వేషించండి

Karthika Deepam Climax: 'కార్తీకదీపం' అందరూ మెచ్చే ముగింపు అంటే ఇదా! మోనిత ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్!

కార్తీకదీపం ముగింపు: ‘కార్తీకదీపం’ సీరియల్ కి త్వరలో ఎండ్ కార్డ్ పడబోతోంది... అందరికీ నచ్చే ముగింపు ఉండబోతోందని చెప్పారు నిర్వాహకులు..ఇప్పుడు ఆ ముగింపు ఏంటన్నది క్లారిటీ వచ్చేసింది...

Karthika Deepam Climax: కార్తీకదీపం సీరియల్ కి త్వరలో ఎండ్ కార్డ్ పడనున్నట్టు ఆల్రెడీ చెప్పారు. ఈ విషయాన్ని నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ స్వయంగా వెల్లడించారు. అయితే మీరంతా మెచ్చే ముగింపు ఉండబోతోందని ఆ ప్రోమోలో స్పష్టం చేశారు. అందరూ మెచ్చే ముగింపు అంటే..డాక్టర్ బాబు వంటల్కక కలవడం..పిల్లలతో సంతోషంగా ఉండడం ...ఇదే కదా.. ఆ పనే చేస్తూ తన ప్రేమను గెలిపించుకోవడంతో పాటూ కార్తీక్ తో కలసి జీవితాంతం కలసి ఉండబోతోంది మోనిత.. అదెలా అంటారా...

ప్రస్తుతం నడుస్తున్న కథ ప్రకారం దీపను చంపేస్తే..కార్తీక్ తో పాటూ ఆస్తిని దక్కించుకోవచ్చని చారుశీల అనే డాక్టర్ వేరే మందులు దీపతో మింగిస్తుంటుంది. గుండె బలహీనంగా మారి కొట్టకోవడం ఆగిపోతుందన్నమాట. అదే జరిగితే కార్తీక్ ను పెళ్లిచేసుకోవచ్చని చారుశీల ఆశపడితే..జైలుకి వెళ్లిన మోనిత తిరిగొచ్చేసింది. కార్తీక్ కోసం ఎంతకైనా తెగిస్తాను.. ఆల్రెడీ ప్రాణాలు తీశాను నీ ప్రాణం జాగ్రత్త అని చారుశీలను బెదిరిస్తుంది. మోనిత మాటలకు రియాక్టైన చారుశీల 12 ఏళ్లుగా నువ్వే ఏమీ చేయలేకపోయావు ఇక నేనేం చేస్తానంటుంది. అదే సమయంలో కార్తీక్ నీక్కూడా దక్కడంటూ మోనితకు మరోసారి క్లారిటీ ఇస్తుంది. దీప పోయాక అయినా నీ దగ్గరకు రావాలంటే తనకు నీపై ప్రేమ ఉండాలి...ప్రేమ లేకపోగా ద్వేషం మరింత పెరిగింది..నీకోరిక నెరవేరదని క్లారిటీ ఇస్తుంది..ఎలాగైనా కార్తీక్ తో కలసి జీవితాంతం ఉంటానని అందుకోసం ఏమైనా చేస్తానంటుంది మోనిత...

Also Read: మోనిత గుండె దీపకు మార్పిడి, కార్తీక్ ప్రేమ కోసం ప్రాణత్యాగం - ఎవరి ప్రేమ గెలిచినట్టు!

దీప అనారోగ్యం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేక..దీపను ఎలా బతికించుకోవాలో తెలియక బాధపడుతున్న కార్తీక్ కి అద్భుతమైన ఆఫర్ ఇస్తుంది మోనిత. నీకోసం కొట్టుకుంటున్న ఈ గుండె..నీ ప్రేమను అందుకుంటున్న దీపకు ఇచ్చేస్తాను.. అందుకు ప్రతిఫలంగా నా మెడలో తాళికట్టు..నీ భార్యగా ఒక్కరోజైనా బతికి చచ్చిపోతాను అని అడుగుతుంది మోనిత. మరోవైపు దీప...నాకు నిండునూరేళ్లు మీతో బతకాలని ఉంది ఏదైనా అవకాశం ఉందా అంటుంది. ఇద్దరి మాటలు విని కార్తీక్ ఆలోచనలో పడతాడు...

ఇదే క్లైమాక్స్
మోనిత పీడ వదిలించుకోవాలన్నా ...దీపను బతికించుకోవాలన్నా కార్తీక్ ఉన్న ఒకే ఒక మార్గం మోనిత ప్రపొజల్ కి ఎస్ చెప్పడం.మోనిత మెడలో తాళికడితే..ఆమె పైశాచిక ప్రేమ నెగ్గిందన్న ఆనందంలో ఉంటుంది. మరోవైపు ఎప్పటికీ దక్కని కార్తీక్ కోసం తాపత్రయ పడేకన్నా..కార్తీక్ గుండెల్లో ఉన్న దీపకు గుండె దానం చేయడం వల్ల ఆ విధంగా కార్తీక్ ప్రేమను పొందొచ్చు..ఇదే మోనిత ప్లాన్... 

అందరూ మెచ్చే క్లైమాక్సే మరి
ఇందులో మోనిత కుట్రలేకుండా ఉంటే మాత్రం ఇది నిజంగా మంచి క్లైమాక్సే... ఎందుకంటే సీరియల్ ఇన్నాళ్లు కొనసాగడం వెనుకున్న ప్రధాన కారణం కార్తీక్ పై మోనితకు ఉన్న ప్రేమ. దీపకు గుండె మార్పిడి చేయడం ద్వారా మోనిత తన ప్రేమను నెగ్గించుకున్నట్టు ఉంటుంది.. వంటలక్క-డాక్టర్ బాబుకి ఉన్న అడ్డంకి పోతుంది..ఇద్దరూ సంతోషంగా ఉంటారు..   ( సందేహం ఏంటంటే... మధ్యలో ఈ పిల్లలు పెద్దైనట్టు...వారణాసి వచ్చి ప్లాష్ బ్యాక్ చెబుతున్నట్టు కథ నడిపించారు..దాని సంగతేంటో క్లారిటీ రావాలి)

Also Read:  'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

--------------------శుభం...........................................

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
Embed widget