అన్వేషించండి
Allu Sirish Wedding : అల్లు వారింట విరోష్ కపుల్ - కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్‌కు బెస్ట్ విషెష్
Virosh Couple : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంట అల్లు వారింట సందడి చేశారు. కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలిపిన విరోష్ కపుల్ తమ పెళ్లి రిసెప్షన్‌కు వారిని ఆహ్వానించారు.
అల్లు వారింటికి విరోష్ జంట
1/7

అల్లు వారి ఇంటిలో నూతన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేశారు.
2/7

అల్లు అర్జున్ సోదరుడు, కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్‌కు కొత్త జంట విషెష్ చెప్పారు. అలాగే తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని అల్లు ఫ్యామిలీని ఆహ్వానించారు.
Published at : 02 Mar 2026 10:02 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion






















