అన్వేషించండి

Allu Sirish Nayanika Wedding : వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు

Allu Sirish Wedding : యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ కొల్లూరులోని అయినా ఈవెంట్ స్పేస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Allu Sirish Nayanika Reddy Wedding : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని కొల్లూరు అయినా ఈవెంట్ స్పేస్‌లో శుక్రవారం రాత్రి 9:18 గంటలకు శిరీష్ తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వేడుక ఘనంగా జరిగింది. 

వీరి పెళ్లి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఇతర కుటుంబ సభ్యులు, వెంకటేశ్, కల్యాణ్ రామ్, సూర్య, రాశీ ఖన్నాతో పాటు ఇతర సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్

సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు అభిమానులతో పాటు నెటిజన్లు విషెష్ చెబుతున్నారు. మరోవైపు, అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి వార్షికోత్సవం కూడా మార్చి 6నే కావడంతో ఇద్దరు సోదరులకు కలిపి విషెష్ చెప్పారు. 

రామ్ చరణ్ ట్వీట్

కొత్త దంపతులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ విషెష్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, తన భార్య ఉపాసనతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన ఆయన నూతన దంపతులను ఆశీర్వదించారు. 'అల్లు శిరీష్, నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నయనికతో అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌కు అభినందనలు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ ట్వీట్ చేశారు. కొత్త దంపతులతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్. నితిన్ పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ పార్టీలో అల్లు శిరీష్, నయనికలు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారి... ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం బంధంలోకి అడుగుపెట్టారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : మెగాస్టార్ చిరు మంచి మనసు - రెండు కుటుంబాలకు 20 లక్షల సాయం... సోనూసూద్ కూడా...
మెగాస్టార్ చిరు మంచి మనసు - రెండు కుటుంబాలకు 20 లక్షల సాయం... సోనూసూద్ కూడా...
Vijay Sangeetha Divorce Case : విజయ్ సంగీత డివోర్స్ కేస్ - లాయర్ రిక్వెస్ట్ రిజెక్ట్... కోర్టు ఆదేశాలివే...
విజయ్ సంగీత డివోర్స్ కేస్ - లాయర్ రిక్వెస్ట్ రిజెక్ట్... కోర్టు ఆదేశాలివే...
Kamakshi Bhaskarla Agadha : భయంకర విగ్రహం ముందు కామాక్షి భాస్కర్ల - అగధలో మహదేవిగా... సీరియస్ లుక్ చూశారా?
భయంకర విగ్రహం ముందు కామాక్షి భాస్కర్ల - అగధలో మహదేవిగా... సీరియస్ లుక్ చూశారా?
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Cervical Pain : సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
Embed widget