అన్వేషించండి

Womens Day 2026 Wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!

Womens Day 2026 Wishes in Telugu: మార్చి 08 ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మీ జీవితంలో ఉన్న ముఖ్యమైన మహిళలకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి 

Womens Day 2026 Wishes In Slokas: నారీ మణులందరకీ ఏబీపీ దేశం తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మీ జీవితంలో మీరు పూజించే, గౌరవించే, ప్రేమించే మహిళలకు అత్యంత శక్తివంతమైన ఈ శ్లోకాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి

💐యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాః క్రియాః

మహిళలు ఎక్కడ గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు నివిస్తారు, సంతోషిస్తారు. లేకపోతే అక్కడ ఆచరించే అన్ని క్రియలు నిష్పలం అవుతాయి

💐నారీ శక్తిః పరాశక్తిః
నారీ బీజం జగత్ర్పసూః

మహిళ శక్తి పరమ శక్తి, మహిళే జగత్తుకి మూలం..
 
💐స్త్రీయఃసర్వాధికారిణ్యః
స్త్రీయఃసర్వస్వజీవనమ్
మహిళలే సర్వాధికారులు, మహిళలే జీవితానికి ఆధారం
 
💐అసారభూతే సంసారే సారభూతా నితంబినీ
ఇతి సంచిత్య వైశంభుః అర్థాంగే కామినీం దధౌ
సారం లేని సంసారంలో సారం మహిళ అని తెలిసి శివుడు తన అర్థ శరీరాన్ని ఆమెకు ఇచ్చాడు
 
💐త్వం శక్తిఃశివస్య భవని
త్వం లక్ష్మీఃశివస్య భవని
నీవే శివుడి శక్తివి, నీవే విష్ణువు లక్ష్మివి
 
💐సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే 

దేవీ మహాత్మ్యం దుర్గా సప్తశతిలో ఉన్న  అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది. దేవిని "శుభకారిణి, సర్వ కార్యాలను సాధించేది, శరణు ఇచ్చే తల్లి"గా కొలుస్తూ, పార్వతి (శివ సతి), నారాయణి, గౌరీ దేవికి నమస్కరిస్తుంది.

💐సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే 
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే 

సర్వ రూపాలు ధరించిన, సర్వసాక్షివి, అందరకీ అధిపతివైన, శక్తివంతురాలైన దుర్గాదేవి..భయాల నుంచి మమ్మల్ని కాపాడు..
 
💐ఆహారో ద్విగుణః స్త్రీణాం బుద్ధిస్ తాసాం చతుర్గుణా
శఙ్గుణో వ్యవసాయశ్చ కామశ్చ చష్టగుణః స్మృతః

మహిళల ఆహారం రెండింతలు, బుద్ధి నాలుగింతలు, కృషి ఆరింతలు, కోరికలు ఎనిమిదింతలు- వారి శక్తి అపారం
 
💐నమస్తే సర్వదేవిభ్యః సర్వభూతహితప్రదాః
సర్వ దేవతలకు, సర్వ జీవులకు శుభప్రదమైన మహిళలకు నమస్కారం
 
💐శక్తిః స్త్రీ జగదంబికా
  
💐యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 

సర్వభూతాల్లో శక్తి రూపంలో ఉన్న దేవికి నమస్కారం, సర్వాభీష్టఫలప్రదే దేవి నారాయణి నమోస్తుతే,  సకల కోరికలు తీర్చే దేవి నారాయణికి నమస్కారం
 
💐దుర్గాదేవి మహామంత్రం
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే

💐దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద
ప్రసీద మాతర్జగతో ఖిలస్య
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం
త్వమీశ్వరి దేవి చరాచరస్య

శరణాగతుల దుఃఖాలను తొలగించేదానివి, జగత్తంతా తల్లివి కరుణించు
 
💐త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ

తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు అన్నీ నీవే
 
💐శక్తి రూపేణ సంస్థితా సర్వదా సర్వదా నమః
శక్తి రూపంలో ఉండే దేవికి నమస్కారం
 
💐స్త్రీ రూపేణ జగత్ సృష్టా స్త్రీ రూపేణ జగత్ స్థితా
మహిళ రూపంలో జగత్తు సృష్టి జరిగింది..నిలిచింది
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
 
💐ఓం శ్రీమాత్రే నమః
సర్వ శక్తి స్వరూపిణ్యం నమః
శ్రీ మాతకు నమస్కాం, సర్వ శక్తి స్వరూపిణికి నమస్కారం
 
💐స్త్రీ లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే గమనం లేదు
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు
అన్నింటా నీవే సమస్తం నీవే

మాతృమూర్తులందరకీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Simhachalam Chandanotstavam 2026: 70శాతం టికెట్లు ఆన్‌లైన్లోనే, ప్రభుత్వ నియమాల ప్రకారం సింహాచలం అప్పన్న చందనోత్సవం!
70శాతం టికెట్లు ఆన్‌లైన్లోనే, ప్రభుత్వ నియమాల ప్రకారం సింహాచలం అప్పన్న చందనోత్సవం!
Surya Gochar 2026: ఊహించని రాజకీయ మార్పులు , ప్రముఖ సినీ నటి నుంచి విచారకరమైన వార్త! ఏప్రిల్ 14 తర్వాత జరిగేది ఇదే!
ఊహించని రాజకీయ మార్పులు , ప్రముఖ సినీ నటి నుంచి విచారకరమైన వార్త! ఏప్రిల్ 14 తర్వాత జరిగేది ఇదే!
Vastu remedies for Cloves: ప్రతికూల శక్తి , వాస్తు దోషాలకు లవంగంతో ప్రభావంతమైన 5 సులువైన చిట్కాలు!
ప్రతికూల శక్తి , వాస్తు దోషాలకు లవంగంతో ప్రభావంతమైన 5 సులువైన చిట్కాలు!
2026 ఏప్రిల్ 11 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 ఏప్రిల్ 11 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Advertisement

వీడియోలు

Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
IPL 2026 Sanju Samson Century: సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చెన్నై భారీ స్కోరు.. ఫిఫ్టీతో మాత్రే స‌త్తా.. విఫ‌ల‌మైన రుతురాజ్
సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చెన్నై భారీ స్కోరు.. ఫిఫ్టీతో మాత్రే స‌త్తా.. విఫ‌ల‌మైన రుతురాజ్
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Singer Mangli Case : మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
Honda Shine 125 EMI Calculator: మధ్యతరగతి మెచ్చిన హోండా షైన్ 125 కొనాల‌నుకుంటున్నారా..! ఈఎంఐ వివ‌రాలు ఇవిగో! 
మధ్యతరగతి మెచ్చిన హోండా షైన్ 125 కొనాల‌నుకుంటున్నారా..! ఈఎంఐ వివ‌రాలు ఇవిగో! 
Embed widget