అన్వేషించండి

Ennenno Janmalabandham January 19th: మళ్ళీ మొదలైన వేద, యష్ కీచులాట- భ్రమరాంబికకి మాళవిక గురించి నిజం చెప్పిన ఖైలాష్

వేద, యష్ ఇంటికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద, యష్ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ తిట్టుకుంటారు. అప్పుడే యష్ కి మాళవిక ఫోన్ చేస్తుంది. అప్పుడే యశోధర్ గురించి ఆలోచించకూడదు అనుకుని మళ్ళీ తన గురించి కేర్ తీసుకుంటుంది. వెంటనే వేద యష్ కి ఫోన్ చేస్తుంది కానీ మాళవిక ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి కాల్ వెయిటింగ్ వస్తుంది. నీ గుండెల్లో ఉన్న నా సీసీకేమెరా నీ గురించి నాకు అన్ని చెప్తూనే ఉంటుంది, విలేజ్ లో కూడా మీ ఇద్దరి మధ్య ఏమి జరగలేదంట కదా అని మాళవిక యష్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీంతో కోపంగా యష్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడే వేద కాల్ చేస్తుంది. మాళవిక అనుకుని చూసుకోకుండా తనని తిడతాడు. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావేంటి మాళవిక వేదకి తెలిస్తే అని కోపంగా అంటాడు. ఆ మాటకి వేద ఫీల్ అయి ఫోన్ పెట్టేస్తుంది. యష్ తిరిగి వేదకి ఫోన్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. తర్వాత కోపంగా లిఫ్ట్ చేసి ఏంటి మొగుడులా దబాయిస్తున్నావ్ నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు ఖుషికి తల్లిని మాత్రమే అని విసుక్కుని పెట్టేస్తుంది.  

Also Read: తులసి క్లాస్, సామ్రాట్ క్లాప్స్- దివ్యని బుట్టలో వేసుకోవడానికి వచ్చి ఇరక్కపోయిన లాస్య

కాసేపటికే వేద యశోధర్ నాకే సొంతం, నా మొగుడు అని అంటుంది. తన ఫోన్ కట్ చేసినందుకు కోపంతో రగిలిపోతుంది మాళవిక. అప్పుడే భ్రమరాంబిక వస్తుంది. యష్ తో మాట్లాడింది వినేసిందా అని మాళవిక టెన్షన్ పడుతుంది. ఫోన్ లో ఎవరితో మాట్లాడావ్ అని భ్రమరాంబిక అడుగుతుంది. ఫ్రెండ్ అని అబద్ధం చెప్తుంది. ‘నువ్వు ఏదైనా తప్పు చేశావా? ఎందుకు భయపడుతున్నావ్. నీకేమైన పాత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా. నువ్వు మాట్లాడింది మొత్తం నేను విన్నాను’ అని కాసేపు టెన్షన్ పడుతుంది. యష్ మాళవిక మాటలు తలుచుకుని డిస్ట్రబ్ అవుతాడు. అటు వేద కూడా యష్ మాటలు గుర్తు చేసుకుని ఫీల్ అవుతుంది. అప్పుడే వేద వాళ్ళ తాతయ్య ఊర్లో యష్ వాళ్ళు దిగిన ఫోటోస్ పంపిస్తాడు. వాటిని వేదకి పంపించి కూల్ చేద్దామని అనుకుంటాడు. కానీ వేద ఆ ఫోటోస్ చూసి ఎటువంటి రియాక్ట్ అవదు. తన కోపం ఇంకా పోలేదా ఏంటి అని అనుకుంటాడు.

Also Read: ప్రేమని బయటకి చెప్పుకోలేక నలిగిపోతున్న యష్, వేద- మాళవికకి చుక్కలు చూపిస్తున్న భ్రమరాంబిక

భ్రమరాంబిక మాళవిక గురించి ఆలోచిస్తూ ఉంటే ఖైలాష్ వస్తాడు. ఏం జరిగింది, ఏం జరుగుతుందని భ్రమరాంబిక ఖైలాష్ ని అడుగుతుంది. మాళవిక గతం గురించి మొత్తం ఖైలాష్ చెప్పేస్తాడు. అది విని కోపంగా అభి దగ్గరకి వెళ్తుంది. ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు పెళ్లి అంటున్నారెంటి అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాళవికని పెళ్లి చేసుకుని తీరతాను అని తెగేసి చెప్తాడు. దీంతో తనని కొడుతున్నట్టు ఊహించుకుంటుంది. కాసేపటికి తేరుకుని అభిని అడిగితే ఇలాగే చెప్తాడు, ఎలాగైనా మాళవికని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది. ఖుషి వేద వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget