అన్వేషించండి

Gruhalakshmi January 18th: తులసి క్లాస్, సామ్రాట్ క్లాప్స్- దివ్యని బుట్టలో వేసుకోవడానికి వచ్చి ఇరక్కపోయిన లాస్య

లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

నందు కారులో ఉద్యోగం కోసం వెళ్లబోతుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి కారు అడ్డంగా ఆపుతాడు. నాలుగు నెలలుగా ఈఎంఐ కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నావ్ అని బ్యాంక్ వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. రోడ్డుమీద నలుగురు చుట్టూ ముట్టడంతో పరువు పోయినట్టుగా ఫీల్ అవుతాడు. నందు రెండు రోజుల గడువు ఇస్తే కడతానని చెప్తాడు కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం నందుని తోసేసి కారు తీసుకుని వెళ్లిపోతారు. ఆటోలో వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని నందు నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు.

సామ్రాట్ బోర్డు మీటింగ్ పెట్టి రాలేదని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సామ్రాట్ వీడియో కాల్ చేసి తులసిని చూసి నవ్వుతాడు. మీటింగ్ లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చెప్తాడు. మీటింగ్ స్టార్ అయిన తర్వాత సామ్రాట్ వీడియో కాల్ లో మాట్లాడి మీకు కావాల్సిన వివరాలు తులసి చెప్తుందని అంటాడు. మీటింగ్ లో కూర్చుని ఉన్న వాళ్ళు తులసినిఇంగ్లీషులో  ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అవి వింటూ తులసి నవ్వుతుంది. ఏమి మాట్లాడకపోయేసరికి వాళ్ళు ఏంటి మేము ఇంతగా అడుగుతుంటే ఏమి మాట్లాడకుండా ఉంటారు అని తెలుగులో అడుగుతారు. దీంతో తులసి వాళ్ళకి తెలుగు భాష మీద కాసేపు క్లాస్ తీసుకుంటుంది. అది విని సామ్రాట్ చప్పట్లు కొట్టేస్తాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి తులసి చక్కగా చెప్తుంది. అది విని అందరూ తులసిని మెచ్చుకుంటారు. కొత్త ప్రాజెక్ట్ కు ఒకే చెప్పి పనులు మొదలుపెట్టమని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు.

Also Read: ప్రేమని బయటకి చెప్పుకోలేక నలిగిపోతున్న యష్, వేద- మాళవికకి చుక్కలు చూపిస్తున్న భ్రమరాంబిక

దివ్య బాధగా కూర్చుని ఉంటే లాస్య వచ్చి పలకరిస్తుంది. తులసి మీద దివ్య పీకల దాకా కోపంతో ఉంది తనకి దగ్గర అవడానికి ఇదే మంచి అవకాశం అని లాస్య అనుకుని తనతో కూల్ గా మాట్లాడేందుకు చూస్తుంది. తులసికి వ్యతిరేకంగా దివ్యని రెచ్చగొడుతుంది. లాస్య మాటలకి దివ్య కరిగిపోయి మాట్లాడుతుంది. నేనంటే పడని మీరు కూడా నా బాధని అర్థం చేసుకున్నారు కానీ మామ్ మాత్రం నా బాధ అర్థం చేసుకోలేదని దివ్య అంటుంది. నేను మారిపోయాను మీరు గుర్తించడం లేదని లాస్య అంటుంది.

లాస్య: నీకు కావాల్సిన కొత్త ల్యాప్ టాప్ నేను కొనిస్తాను కాస్ట్ ఎంత

దివ్య: ఎంత జస్ట్ రూ.1.5 లక్షలే

అది విని లాస్య బిత్తరపోతుంది. అంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని అని బిక్క మొహం వేస్తుంది. తులసి ఇంటికి వచ్చి మీటింగ్ లో జరిగిన విషయం మొత్తం చెప్పి సంబరపడుతుంది. అది విని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తులసిని ఆకాశానికి ఎత్తుతారు. అందరూ తులసిని పొగిడితే క్రెడిట్ మాత్రం సామ్రాట్ కి ఇస్తానని ప్రేమ్ అంటాడు. సామ్రాట్ నమ్మకమే తన బలం అని తులసి అంటుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే నందు డల్ గా వస్తాడు.

Also Read: దివ్య మీద ఫైర్ అయిన తులసి- అంకిత, శ్రుతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget